
'యానిమల్' సినిమా విలన్ లుక్ రిలీజ్.. పోస్టర్ చూపించి భయం పుట్టిస్తున్న బాబీ డియోల్
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి డైరెక్టర్ కాంబోలో 'యానిమల్'తెరకెక్కుతోంది.
ఈ సినిమాపై ఇప్పటికే హై రేంజ్ అంచనాలు ఏర్పడ్డాయి. ఒక్క సినిమాతోనే తెలుగు పరిశ్రమలో దర్శకుడిగా సందీప్ భారీ క్రేజ్ సంపాదించాడు.
క్రేజీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తర్వాత తొలి చిత్రంతోనే పరిశ్రమలో స్టార్ డమ్ పొందిన దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా కీర్తి గడించాడు.
మరోవైపు 'అర్జున్ రెడ్డి' సినిమాతో విజయ్ దేవరకొండని మాస్ హీరోని చేశాడు. షాహిద్ కపూర్ తో హిందీ రీమేక్ లో బ్లాక్ బస్టర్ నిలబెట్టుకున్నాడు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ కానుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
యానిమల్ శత్రువు అంటూ విలన్ లుక్ రిలీజ్ చేసిన డైరెక్టర్
Animal ka Enemy :-)#Animal #AnimalTeaserOn28thSept#AnimalTheFilm #AnimalOn1stDec@AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23 @imvangasandeep #BhushanKumar @VangaPictures #KrishanKumar @TSeries @VangaPictures pic.twitter.com/yfDm7XrthY
— Sandeep Reddy Vanga (@imvangasandeep) September 26, 2023