Bramhanandam : బ్రహ్మనందం ప్రీ లుక్ పోస్టర్.. తండ్రి కొడుకు ఇప్పుడు తాత,మనవడు
ఈ వార్తాకథనం ఏంటి
సుమారు పుష్కరకాలం తర్వాత రాజా గౌతమ్ సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి 'బ్రహ్మానందం' అనే పేరు పెట్టారు.
నిజ జీవితంలో తండ్రి కొడుకులు అయిన బ్రహ్మానందం, గౌతమ్ ఈ సినిమాలో తాత మనువళ్లుగా నటించబోతున్నారు.
యంగ్ డైరెక్టర్ RVS నిఖిల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. సావిత్రి, శ్రీ ఉమేష్ యాదవ్ సమర్పిస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
Details
'పల్లకిలో పెళ్లి కూతురు' మూవీతో ఇండస్ట్రీలోకి ..
గ్రామీణ, పట్టణ సంస్కృతుల సమ్మేళనంతో అలరిస్తోంది.బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్.
2004లో 'పల్లకిలో పెళ్లి కూతురు' మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆ తర్వాత 'బసంతి', 'చారుశీల', 'మను' లాంటి సినిమాలు చేశాడు. ఈ మూవీస్ ఏవీ ఆయనకు అనుకున్న స్థాయిలో సక్సెస్ అందివ్వలేదు.
అడపాదడపా సినిమాలు చేసుకుంటూ వస్తున్న గౌతమ్.. సాలిడ్ హిట్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాడు.
ప్రస్తుతం మరోసారి గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ వీడియో సినీ అభిమానులు కడుపుబ్బా నవ్విస్తోంది
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మేకర్స్ చేసిన ట్వీట్
Most awaited Announcement of our Production#4 titled "BrahmaAnandam".
— Swadharm Entertainment (@Swadharm_Ent) May 8, 2024
"FATHER-SON" DUO - ❌
"GRANDFATHER - GRANDSON" DUO - ✅
Laughter is the only medicine when FATHER-SON duo turn into GRANDFATHER-GRANDSON for a HILARIOUS ENTERTAINER 🤩https://t.co/erRZxIvFYe@Swadharm_Ent… pic.twitter.com/DxQNNqeU54