'BRO' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ఇక పవన్ ఫ్యాన్స్ కు పూనకాలే
ఈ వార్తాకథనం ఏంటి
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్, ,సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్రో సినిమా నుంచి ఫస్ట్ సింగిల్(పాట) రిలీజ్ అయింది. ఈ సాంగ్ వినడానికి చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ లుక్ అదిరిపోయింది.
తమన్ మ్యూజిక్ అడియన్స్‌ను ఎంతగానో అకట్టుకుంటోంది. ఫాంటసీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక కోలీవుడ్‌లో సూపర్‌హిట్ అందుకున్న 'వినోదాయ సిథం'కు ఈ సినిమా రీమేక్‌గా సిద్ధమైన విషయం తెలిసిందే. పి.సముద్రఖని ఈ సినిమాకు దర్శకుడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సాయిధరమ్ తేజ్ ట్వీట్
Guruvu Garu cheppesaru!!!
— Sai Dharam Tej (@IamSaiDharamTej) July 8, 2023
Manalani Evadu #BRO aapedhi Inka 🤗❤️
Here's #MyDearMarkandeya - #BroTheAvatar First Single 👇https://t.co/oXVyzkiBw6
Thank you Mama @PawanKalyan for this.
You have blessed me with a memory of a lifetime 🙏@thondankani @MusicThaman @vishwaprasadtg… pic.twitter.com/bXuo3eP5np