
Chicken Song : చికెన్ పాట విన్నారా.. కోడికూర చిట్టిగారే రెస్టారెంట్ వేదికగా పాట రిలీజ్
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ పరిశ్రమలో సగిలేటి కథ చిత్రం నుంచి అదిరిపోయే అప్ డేట్ అందింది. ఈ మేరకు చికెన్ సాంగ్ విడుదలైంది. రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంటగా తెరకెక్కుతున్న సినిమా 'సగిలేటి కథ.
రాయలసీమ పల్లెటూరి కథాంశంలో సాగే ఈ సినిమాకు రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం చేశారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజై ప్రేక్షకులను మెప్పిస్తోంది.
తాజాగా సగిలేటి కథ నుంచి చికెన్ సాంగ్ విడుదలై సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మరోవైపు అక్టోబర్ 13న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఈ సినిమాలో ఈ పాట చాలా కీలకమని తెలుస్తోంది. దీంతో 'చికెన్' సాంగ్ ని కోడికూర చిట్టిగారే అనే రెస్టారెంట్ లో లాంచ్ చేయడం గమనార్హం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కోడికూర చిట్టిగారే రెస్టారెంట్ వేదికగా చికెన్ పాట రిలీజ్
The character #RoshanRaju's Chicken song from #sagiletikatha has been released and is available on #Saregama. https://t.co/aJ207XOFqL
— Telugu70mm (@Telugu70mmweb) October 5, 2023
Release on Oct 13th! In Theaters@Rsudmoon@ravimahadasyam@vishikalaxman@P_NPrasad@studios_shade@pnavdeep26#sagiletikathaonoct13th pic.twitter.com/LeLFuParJp