Eagle Twitter Review: ఈగల్ ట్విట్టర్ రివ్యూ ..ఫాన్స్ ఏమంటున్నారు..?
వ్రాసిన వారు
Sirish Praharaju
Feb 09, 2024
09:29 am
ఈ వార్తాకథనం ఏంటి
మాస్ మహారాజా రవితేజ నటించిన యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'ఈగల్' ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాను చూసిన పలువురు ఫాన్స్ ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. రవితేజకి సీన్స్ అండ్ డైలాగ్స్ తక్కువ ఉన్నపటికీ, ఇతర పాత్రలతో ఆయనను ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారట. మూవీ ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించగా..సెకండ్ హాఫ్ యావరేజ్ గా ఉందట. అయితే కొన్ని సీన్స్ హాలీవుడ్ స్థాయిలో చూపించారని పేర్కొంటున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఫస్ట్ హాఫ్ బాగుంది..
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కొన్ని సీన్స్ లో డైరెక్టర్ విక్రమ్ మూవీ నుండి ఇన్స్పైర్ అయ్యాడు
ట్విట్టర్ పోస్ట్ చేయండి