Page Loader
Family Star: ఫ్యామిలీ స్టార్ రెండవ సింగిల్ డేట్ ఫిక్స్
Family Star: ఫ్యామిలీ స్టార్ రెండవ సింగిల్ డేట్ ఫిక్స్

Family Star: ఫ్యామిలీ స్టార్ రెండవ సింగిల్ డేట్ ఫిక్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 11, 2024
12:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ, బాలీవుడ్ స్టార్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ఫ్యామిలీ స్టార్‌. ఈ చిత్రం 2024 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంచనాలను పెంచుతూ, చిత్ర బృందం ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ అలాగే టీజర్ లకి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు, మార్చి 12, 2024న సినిమా నుంచి రెండో సాంగ్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. దీనికోసం, మృణాల్, విజయ్ దేవరకొండ లపై బ్యూటిఫుల్ పోస్టర్ తో 'కళ్యాణి వచ్చా వచ్చా' అంటూ అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మేకర్స్ అనౌన్స్  చేసిన రెండో సింగల్