NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Family Star: సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఫ్యామిలీ స్టార్ 
    తదుపరి వార్తా కథనం
    Family Star: సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఫ్యామిలీ స్టార్ 
    Family Star: సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఫ్యామిలీ స్టార్

    Family Star: సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఫ్యామిలీ స్టార్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 04, 2024
    01:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ,బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా 'ఫ్యామిలీ స్టార్' చిత్రంలో నటించారు.

    పరుశురాం దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.అలాగే,గోపి సుందర్ ఈ మూవీకి మ్యూజిక్ అందించారు. ఏప్రిల్ 5న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

    ఈ చిత్రం రేపు థియేటర్స్ రిలీజ్ కి సిద్ధంగా ఉండగా ఇప్పుడు సెన్సార్ ని కంప్లీట్ చేసుకున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

    ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇచ్చారు. మేకర్స్ సినిమా అఫీషియల్ రన్ టైం ని కూడా రివీల్ చేశారు.

    150నిముషాలు పాటుగా "ఫ్యామిలీ స్టార్" ని ఎంజాయ్ చేసేందుకు సిద్ధంగా ఉండండి అన్నట్టుగా విజయ్ మృణాల్ ఠాకూర్ లపై ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో తెలియజేసారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మేకర్స్ చేసిన ట్వీట్ 

    This summer, it is all about celebrating your FAMILY STAR ⭐️#TheFamilyStar is coming with 150 minutes of WHOLESOME ENTERTAINMENT ✨

    Grand release worldwide tomorrow 💥💥

    Book your tickets now!
    🎟️ https://t.co/lBtal2ved3#TheFamilyStarOnApril5th@TheDeverakonda @Mrunal0801… pic.twitter.com/gdFSkbFipe

    — Sri Venkateswara Creations (@SVC_official) April 4, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఫ్యామిలీ స్టార్

    తాజా

    Success Tips: ఓటములతో కుంగిపోతున్నారా? ఇలా చేస్తే విజయం మీదే ! జీవనశైలి
    Klaasen Retirement: సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ క్లాసెన్ రిటైర్మెంట్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు సౌత్ ఆఫ్రికా
    India EV Policy 2025: పెద్ద పెట్టుబడులు, తక్కువ పన్నులు ఆటో మొబైల్
    KCR: కాళేశ్వరం కేసులో కీలక మలుపు.. కేసీఆర్‌ విచారణకు కొత్త తేదీ ఖరారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    ఫ్యామిలీ స్టార్

    Family Star teaser: 'ఫ్యామిలీ స్టార్' టీజర్ రిలీజ్ డేట్, టైమ్‌ను ప్రకటించిన యూనిట్ విజయ్ దేవరకొండ
    Family Star: ఫ్యామిలీ స్టార్ రెండవ సింగిల్ డేట్ ఫిక్స్ సినిమా
    Family Star: ఫ్యామిలీ స్టార్ నుండి 'మధురము కదా' సాంగ్ విడుదల  సినిమా
    Family Star: 'ఫ్యామిలీ స్టార్' ట్రైలర్ వచ్చేసింది  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025