గ్రామీ అవార్డు: వార్తలు

Grammy Awards 2024: 'గ్రామీ' అవార్డు గెలుచుకున్న శంకర్ మహదేవన్-జాకీర్ హుస్సేన్

భారతీయ గాయకుడు శంకర్ మహదేవన్, ప్రముఖ తబలా వాద్యకారుడు జాకీర్ హుస్సేన్‌లకు ప్రతిష్టాత్మక 'గ్రామీ' అవార్డు వరించింది.