NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Guntur Kaaram : మహేశ్ బాబు గుంటూరు కారం నుంచి అదిరిపోయే అప్డేట్.. రెండో సింగిల్ ఎప్పుడో తెలుసా  
    తదుపరి వార్తా కథనం
    Guntur Kaaram : మహేశ్ బాబు గుంటూరు కారం నుంచి అదిరిపోయే అప్డేట్.. రెండో సింగిల్ ఎప్పుడో తెలుసా  
    రెండో సింగిల్ ఎప్పుడో తెలుసా

    Guntur Kaaram : మహేశ్ బాబు గుంటూరు కారం నుంచి అదిరిపోయే అప్డేట్.. రెండో సింగిల్ ఎప్పుడో తెలుసా  

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 21, 2023
    05:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న గుంటూరు కారం సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

    గుంటూరు కారం సెకండ్ సింగిల్ వచ్చే వారం విడుదల చేస్తామని నిర్మాత నాగవంశీ తెలిపారు. మరో 3 పాటలు షూటింగ్ బ్యాలెన్స్ ఉందని, త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు.

    ఇటీవలే గుంటూరు కారం మొదటి సాంగ్ ధమ్ మసాలా అనే సాంగ్ రిలీజైంది. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

    మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి బరిలో జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

    సితార ఎంటర్టైన్మెంట్స్, హారికా హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. మహేష్ బాబుకు జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    గుంటూరు కారం నుంచి గుడ్ న్యూస్

    #GunturKaraam #MaheshBabu #NagaVamsi pic.twitter.com/OHcmKvM084

    — TollywoodBoxoffice.IN (@TBO_Updates) November 20, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గుంటూరు కారం

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    గుంటూరు కారం

    గుంటూరు కారం: కారం రంగు చీరలో ఘాటు పుట్టిస్తున్న శ్రీలీల  మహేష్ బాబు
    గుంటూరు కారం సినిమా నుండి పూజా హెగ్డే బయటకు వచ్చేస్తోంది? కారణమేంటంటే?  మహేష్ బాబు
    మహేష్ బాబు గుంటూరు కారం నెక్స్ట్ షెడ్యూల్ పై క్లారిటీ: షూటింగ్ ఎక్కడ జరగనుందంటే?  మహేష్ బాబు
    గుంటూరు కారం సినిమాలో హిట్ హీరోయిన్: నో లీక్స్ అంటూ లీక్ చేసిన మీనాక్షి చౌదరి  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025