
Hanuman : హనుమాన్ ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడో తెలుసా
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ సినిమా హను-మాన్ రిలీజ్ కోసం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు చిత్రానికి సంబంధించిన మరో అప్డేట్ వచ్చేసింది.
డిసెంబర్ 12న ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర నిర్మాణ బృందం ప్రకటించింది.
ఈ క్రమంలోనే తెలుగు పాన్ ఇండియా చిత్రాల్లో హీరో తేజ సజ్జ, దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్'లో తెరకెక్కుతున్న చిత్రం "హనుమాన్"పై అంచనాలు భారీగా నెలకొన్నాయి.
ఇప్పటికే టీజర్'తో అదరగొట్టిన ఈ సినిమా, సెన్సేషనల్ బజ్'ని అందుకుంది. వచ్చే ఏడాది జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా ట్రైలర్ అంచనాలు అందుకుంటే పరిశ్రమకు మరో భారీ హిట్ దక్కుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హనుమాన్ ట్రైలర్ రిలీజ్ కోసం కౌంట్ డౌన్ స్టార్ట్
#HANUMAN Trailer Announcement on DECEMBER 12th🔥
— Prasanth Varma (@PrasanthVarma) December 5, 2023
🌟ing @tejasajja123
In WW Cinemas from JAN 12th, 2024!#HanuManTuesday 💫 @Niran_Reddy @Actor_Amritha @varusarath5 @VinayRai1809 @GowrahariK @Primeshowtweets @Chaitanyaniran @AsrinReddy @tipsofficial @tipsmusicsouth @ThePVCU… pic.twitter.com/uYA84YOOae