Page Loader
Indian 2 trailer: అవినీతి జాడలను చెరిపేసేందుకు వచ్చిన 'ఇండియన్ 2' 

Indian 2 trailer: అవినీతి జాడలను చెరిపేసేందుకు వచ్చిన 'ఇండియన్ 2' 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 25, 2024
07:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

కమల్ హాసన్ ,దర్శకుడుశంకర్ కాంబోలో వస్తున్న చిత్రం 'ఇండియన్ 2. కొద్దిసేపటి క్రితం ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌లో కనిపిస్తున్న కథాంశం సినిమాపై అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచింది. ట్రైలర్ చూసిన తర్వాత, సామాజిక సమస్యలపై స్టైలిష్, లావిష్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను అందించినందుకు ప్రేక్షకులు కమల్ హాసన్, దర్శకుడు శంకర్‌లను ప్రశంసిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తిరిగొచ్చిన సేనాపతి