
సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదలైన మామ మశ్చీంద్ర ట్రైలర్
ఈ వార్తాకథనం ఏంటి
సుధీర్ బాబు హీరోగా "మామా మశ్చీంద్ర" సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది.
ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ట్రైలర్ ఇవాళ విడుదలైంది.
ఈ మేరకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సినిమా ఓ రేంజ్ లో హిట్ అయ్యేలా కనిపిస్తోందని మహేశ్ అన్నారు.
చిత్రంలో సుధీర్ బాబు, 3 విభిన్న పాత్రలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ చిత్రాలు, ట్రైలర్ కి మధ్య చాలా వ్యత్యాసం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు స్క్రీన్ ప్లే చాలా థ్రిల్లింగ్ గా ఉన్నట్లు చర్చ జరుగుతోంది. హీరోయిన్లు ఈషా రెబ్బా, మిర్నాళిని రవి, సుధీర్ బాబుతో పోటిపడి ఆడిపాడినట్లు సమాచారం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మామ మశ్చీంద్ర ట్రైలర్ విడుదల చేయడంపై మహేష్ బాబు హర్షం
Happy to launch the trailer of #MaamaMascheendra... Looks like a blast!! All the best to @isudheerbabu and team!
— Mahesh Babu (@urstrulyMahesh) September 27, 2023
In Cinemas Oct 6th!https://t.co/kyGvDACcgH@HARSHAzoomout @YoursEesha @mirnaliniravi @chaitanmusic @SVCLLP #SrishtiCelluloids