
OG: పుకార్లకు ముగింపు పలికిన OG నిర్మాతలు
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా సుజీత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ OG .
ఈ సినిమాకి సంబందించిన ఓ వార్త నిన్నటి నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
OG ని నిర్మిస్తున్న DVV ఎంటర్‌టైన్‌మెంట్ కాకుండా ఈ సినిమాను వేరే ప్రొడక్షన్ హౌస్ కి ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.
అయితే,ఈ యాక్షన్ చిత్రం తమదేనని DVV ఎంటర్‌టైన్‌మెంట్ ఓ ప్రకటన చేసింది.
Details
పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్
ఓజీ ఎప్పటికీ తమదేనని పవన్ కళ్యాణ్ సినిమా గురించి తమకు పూర్తి క్లారిటీ ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు.
ఆకలి ఎక్కువ కాలం ఉంటుంది, కానీ చిరుత వేట వదిలి పెట్టదు అంటూ X పోస్ట్ లో రాసుకొచ్చారు.
ఇప్పుడు,ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్
#OG is ours… #OG will be forever ours…❤️🔥
— DVV Entertainment (@DVVMovies) January 8, 2024
We have full clarity on how Pawan Kalyan garu’s film will unfold. We are progressing towards it. Always thankful to him.
The hunger will be for a longer time, but the Cheetah hunt will leave nothing behind. 🤗 #TheyCallHimOG pic.twitter.com/KgSZFIeI27