
upcoming movies: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతీ వారంలాగే బాక్సాఫీస్ వద్ద ఈసారి వేసవికాలం వినోదాల జోరు కొనసాగుతోంది. స్టార్ హీరో సినిమాలు లేకపోవడంతో చిన్న సినిమాలన్నీ వరుసగా విడుదలవుతున్నాయి.
మరోవైపు ఓటీటీలో కూడా పలు చిత్రాలు అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ వారం థియేటర్/ఓటిటిలో విడుదలయ్యే సినిమాలేంటో చూసేయండి.
ముందుగా ఏ సినిమా ఏఏ ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదల అవుతుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
అన్‌లాక్డ్ (వెబ్‌సిరీస్) ఏప్రిల్ 10
వాట్ జెన్నీఫర్ డిడ్ (ఇంగ్లీష్) ఏప్రిల్ 10
బేబీ రెయిన్‌డీర్ (హలీవుడ్) ఏప్రిల్ 11
హార్డ్‌బ్రేక్ హై (వెబ్‌సిరీస్2) ఏప్రిల్ 11
అమర్‌సింగ్ చమ్కీలా (హిందీ) ఏప్రిల్ 12
Details
ఓటిటి లో విడుదల అవుతున్న సినిమాలు ఇవే..
అమెజాన్ ప్రైమ్..
ఫాలౌట్ (వెబ్‌సిరీస్) ఏప్రిల్ 12
జీ5..
గామి (తెలుగు) ఏప్రిల్ 12
డిస్నీ హాట్ స్టార్..
బ్లడ్ ఫ్రీ (కొరియన్) ఏప్రిల్ 10
ప్రేమలు (మలయాళం) ఏప్రిల్ 12
ది గ్రేటెస్ట్ హిట్స్ (హాలీవుడ్) ఏప్రిల్ 12
సోనీలివ్..
అదృశ్యం (హిందీ సిరీస్) ఏప్రిల్ 11
ఆహా..
కార్తీక (తెలుగు) ఏప్రిల్ 09
ప్రేమలు (తెలుగు) ఏప్రిల్ 12
లయన్స్ గేట్‌ప్లే..
హైటౌన్ (వెబ్‌సిరీస్) ఏప్రిల్ 12
సన్‌నెక్ట్స్..
లాల్ సలామ్ (తమిళ/తెలుగు) ఏప్రిల్ 12
థియేటర్
ఈ వారం థియేటర్ లో విడుదలయ్యే సినిమాలు
మైదాన్ : అజయ్ దేవగణ్,ప్రియమణి (ఏప్రిల్ 10 విడుదల)
బడేమియా ఛోటేమియా: అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్,జాన్వీ కపూర్, మానుషి చిల్లర్, పృథ్వీరాజ్ సుకుమారన్ (ఏప్రిల్ 10 విడుదల)
గీతాంజలి మళ్లీ వచ్చింది: అంజలి,శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేశ్, అలీ (ఏప్రిల్ 11 విడుదల)
లవ్ గురు: విజయ్ ఆంటోనీ,మృణాళిని రవి(ఏప్రిల్ 11 విడుదల)'డియర్' (DeAr): జీవీ ప్రకాష్‌కుమార్, ఐశ్వర్య (ఏప్రిల్ 12న విడుదల)