Loading...
KING 100: మనుషుల్లో రెండు రకాలు.. 'కింగ్ 100' గ్లింప్స్‌ రిలీజ్

KING 100: మనుషుల్లో రెండు రకాలు.. 'కింగ్ 100' గ్లింప్స్‌ రిలీజ్

వ్రాసిన వారు Moogati Shabari
Aug 29, 2026
12:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'కింగ్ 100' సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ వచ్చేసింది. KING 100 పేరుతో ఈ సినిమాను ప్రచారం చేస్తున్నారు. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం గ్లింప్స్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది.

వివరాలు

డిసెంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు..

'మనుషుల్లో రెండు రకాలు.. ఒకటి డబ్బున్న వాళ్లు, రెండు డబ్బులేని వాళ్లు' అంటూ సాగే పవర్‌ఫుల్‌ డైలాగ్‌తో గ్లింప్స్‌లో నాగార్జున పాత్రను పరిచయం చేశారు.

ఈ డైలాగ్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. రా. కార్తీక్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది.

ADVERTISEMENT