Page Loader
Narne Nithin:: నార్నే నితిన్ 'ఆయ్' ఫస్ట్ సాంగ్ ప్రోమో అవుట్ 

Narne Nithin:: నార్నే నితిన్ 'ఆయ్' ఫస్ట్ సాంగ్ ప్రోమో అవుట్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 18, 2024
05:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ టాప్ బ్యానర్ గీతా ఆర్స్ట్ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలే కాకుండా కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలను కూడా నిర్మిస్తోంది. అంజి కంచిపల్లి దర్శకత్వం లో నార్నే నితిన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో వస్తున్నసినిమా 'ఆయ్'. టైటిల్,ఫస్ట్ లుక్ తోనే ఈసినిమాపై ఆసక్తిని పెంచిన మేకర్స్, ప్రస్తుతం ఈసినిమా నుంచి మొదటి సాంగ్ రిలీజ్ కు మేకర్స్ ముహూర్తం పెట్టారు. సూఫీయానా.. గుండెల్లోనా అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. రామ్ మిరియాల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మార్చి 20 న ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గీత ఆర్ట్స్ చేసిన ట్వీట్