NBK 108: బాలయ్యకు విలన్ గా బాలీవుడ్ యాక్టర్ ని దింపిన అనిల్ రావిపూడి
ఈ వార్తాకథనం ఏంటి
నందమూరి బాలకృష్ణ తన 108వ చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో, ధమాకా బ్యూటీ శ్రీలీల మెరుస్తోంది.
తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. బాలయ్యకు విలన్ గా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ని తీసుకున్నారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.
అర్జున్ రాంపాల్ తో బాలయ్య డైలాగ్ ని చెప్పిస్తూ చిన్న వీడియోను రిలీజ్ చేసారు మేకర్స్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
దసరా సందర్భంగా రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బాలయ్య సినిమాలో అర్జున్ రాంపాల్
Extremely excited to welcome one of the most versatile actors, @rampalarjun sir aboard for #NBK108 🤗
— Anil Ravipudi (@AnilRavipudi) May 10, 2023
- https://t.co/t6XhgKTRzB@MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @sahugarapati7 @harish_peddi @YoursSKrishna @Shine_Screens pic.twitter.com/e0C4GWIfgc