Page Loader
నిఖిల్ స్పై మూవీకి మొదటిరోజు రికార్డు స్థాయిలో కలెక్షన్లు: ఎంత వచ్చాయంటే? 
స్పై సినిమా మొదటిరోజు వసూళ్ళు

నిఖిల్ స్పై మూవీకి మొదటిరోజు రికార్డు స్థాయిలో కలెక్షన్లు: ఎంత వచ్చాయంటే? 

వ్రాసిన వారు Sriram Pranateja
Jun 30, 2023
01:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన స్పై సినిమా జూన్ 29న రిలీజ్ అయ్యింది. సాధారణంగా నిఖిల్ సినిమాలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయన్న నమ్మకం, కార్తికేయ 2 తో పెరిగిన పాపులారిటీ కారణంగా స్పై సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. అదీగాక సుభాష్ చంద్రబోస్ మరణ రహస్యం గురించి సినిమా ఉందన్న కారణంగా స్పై సినిమా చూడడానికి జనాలు ఎగబడ్డారు. ఈ కారణంగా మొదటిరోజున స్పై సినిమాకు మంచి వసూళ్ళు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా మొదటిరోజు 11.7కోట్ల గ్రాస్ వసూళ్ళు స్పై సినిమా సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా తెలియజేసింది. ఈ లెక్కన నిఖిల్ కెరీర్లోనే అత్యధిక మొదటి రోజు వసూళ్ళని అంటున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

స్పై సినిమాకు మొదటిరోజు వసూళ్ళు