NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Allu Arjun's Pushpa 2: పుష్ప 2లో యానిమల్ బ్యూటీ తో స్పెషల్ సాంగ్.. న్యూస్ వైరల్ 
    తదుపరి వార్తా కథనం
    Allu Arjun's Pushpa 2: పుష్ప 2లో యానిమల్ బ్యూటీ తో స్పెషల్ సాంగ్.. న్యూస్ వైరల్ 
    పుష్ప 2లో యానిమల్ బ్యూటీ తో స్పెషల్ సాంగ్.. న్యూస్ వైరల్

    Allu Arjun's Pushpa 2: పుష్ప 2లో యానిమల్ బ్యూటీ తో స్పెషల్ సాంగ్.. న్యూస్ వైరల్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 24, 2024
    10:33 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న సినిమా పుష్ప 2: ది రూల్. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ల కోసం సినీ ప్రియులను ఉత్కంఠ ఎదురు చూస్తున్నారు.

    తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేసారు. ఈ ట్రాక్‌లో శ్రీవల్లి (రష్మిక మందన్న),పుష్ప రాజ్(అల్లు అర్జున్)ఇద్దరూ కనిపిస్తారు.

    పూర్తి పాట మే 29న విడుదల అవుతుంది .కాగా, పుష్ప 2 ఆగస్ట్ 15న విడుదల కానుంది.

    ఇకపోతే, పుష్ప(పార్ట్ 1) సినిమాలోని ఐటెం సాంగ్ "ఊ అంటావా మావా" సాంగ్ కి సమంత వేసిన స్టెప్స్ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.

    Details 

    సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త 

    అయితే ఇపుడు పుష్ప 2 సినిమాలో కూడా అదిరిపోయే ఐటెం సాంగ్ ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

    అయితే ఈ ఐటెం సాంగ్ కోసం యానిమల్ బ్యూటీ 'తృప్తి డిమ్రి ' పేరు వినిపిస్తుంది. ఈ భామకు ఈ ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతుంది.

    ప్రత్యేకంగా రూపొందించిన సెట్‌లో జూన్‌లో ఈ పాటను చిత్రీకరించనున్నారు.

    యానిమల్‌ సినిమాతో స్టార్ గా మారిన తృప్తి డిమ్రి దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించింది. మరి పుష్ప 2 బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ ను క్రియాట్ చేస్తోందో లేదో చూడాలి .

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పుష్ప 2

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    పుష్ప 2

    పుష్ప దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు: పుష్ప2 షూటింగ్ పై ప్రభావం  తెలుగు సినిమా
    పుష్ప 2 సెట్స్ లో జూనియర్ ఎన్టీఆర్ దర్శనం: అదే కారణమంటున్న నెటిజన్లు  తెలుగు సినిమా
    ఇండియన్ సినిమా చరిత్రలోనే పుష్ఫ-2 ఆడియో రైట్స్‌కు భారీ ఆఫర్  అల్లు అర్జున్
    పుష్ప 2 సినిమాలో ఐటెం సాంగ్ చేయడంపై సీరత్ కపూర్ క్లారిటీ ఇచ్చేసింది  అల్లు అర్జున్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025