Page Loader
OG Movie : వైరల్ అవుతున్న OG డైరెక్టర్ ఇన్‌స్టాగ్రామ్ డీపీ 
OG Movie : వైరల్ అవుతున్న OG డైరెక్టర్ ఇన్‌స్టాగ్రామ్ డీపీ

OG Movie : వైరల్ అవుతున్న OG డైరెక్టర్ ఇన్‌స్టాగ్రామ్ డీపీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 16, 2024
11:26 am

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ కాంబినేషన్'లో తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ చిత్రం"ఓజి". ఈమేరకు పవన్ ఫ్యాన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు సుజీత్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్'లో పెట్టిన ఓ పిక్ అయితే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ పిక్ లో సుజీత్,పవన్ కళ్యాణ్ తో కలిసి కనిపిస్తున్నాడు.పవన్,సుజీత్ ని తన ఫ్రెండ్ లా ట్రీట్ చేస్తూ సుజీత్ భుజాలపై చెయ్యేసి నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈక్రేజీ పిక్ ని సుజీత్ డీపీగా పెట్టుకున్నారు.ఇప్పుడు ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక, పవన్ ఫ్యాన్స్ ఇలాంటి ఒక ఉహించని పిక్ చూడడంతో వాళ్ళ ఆనందంకి అవధులు లేకుండా పోయాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్, సుజీత్ పిక్ ఇదే..