Page Loader
Ooru Peru Bhairavakona: ఊరు పేరు భైరవకోన విడుదల తేదీపై క్లారిటీ..! 
Ooru Peru Bhairavakona: ఊరు పేరు భైరవకోన విడుదల తేదీపై క్లారిటీ..!

Ooru Peru Bhairavakona: ఊరు పేరు భైరవకోన విడుదల తేదీపై క్లారిటీ..! 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 10, 2024
03:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

మైఖేల్ పరాజయం తర్వాత,సందీప్ కిషన్ ఊరుపేరుభైరవకోనతో మరోసారి తెరపైకి రాబోతున్నాడు. వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈచిత్రం ఫిబ్రవరి 9, 2024న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. లాల్ సలామ్,ఈగిల్ ఇదే రోజున ఒకేసారివిడుదల అవుతుండడంతో,ఊరు పేరు భైరవకోన సినిమా విడుదల ఆలస్యమవుతుందంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ ఊరు పేరు భైరవకోన చిత్రం ఫిబ్రవరి 9, 2024 విడుదలవుతుందంటూ క్లారిటీ ఇచ్చాడు సందీప్‌ కిషన్‌. ఈ ప్రాజెక్ట్‌లో కిషన్‌కి జోడీగా వర్షబొల్లమ్మ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్‌ సుంకర సమర్పణలో రాజేశ్‌ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్తానికి మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చిన సందీప్ కిషన్