
OTT Movies Release : ఓటీటీల్లో ఈవారం ఏకంగా 25 సినిమాలు.. ఏ సినిమా ఎందులో స్ట్రీమింగ్ అంటే...
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త సంవత్సరం వచ్చేసింది. ఈ వారం బోలెడు సినిమాలు విడుదల అవుతున్నాయి. 2024కి స్వాగతం పలుకుతూ తెలుగు ప్రేక్షకులు కొత్త చిత్రాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సంక్రాంతికి టాలీవుడ్ సినిమాల సందడి సైతం ఎక్కువగానే ఉంది. స్టార్ హీరోల సినిమాలు సైతం సంక్రాంతి బరిలో నిలుస్తున్నాయి.
ఈ వారం ఎన్నో సినిమాలు, వెబ్ సిరీసులు, పలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి.
ఈ జాబితాలో హాయ్ నాన్న, కంజూరింగ్ కన్నప్పన్, తేజస్, మెగ్ 2 చిత్రాలు కూడా ఉండటం విశేషం.
ఇక పలు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు-సిరీసులు కూడా రిలీజ్ కానున్నాయి. అయితే ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఒక్క లుక్ వేసేద్దామా.
embed
జవనరి 1నే యూ ఆర్ వాట్ యూ ఈట్ : ఏ ట్విన్ ఎక్స్‌పరిమెంట్ (ఇంగ్లీష్ సిరీస్) రిలీజ్
నెట్‌ఫ్లిక్స్ : జవనరి 01
బిట్ కాయిన్డ్ (ఇంగ్లీష్ సినిమా)
ఫూల్ మీ వన్స్ (ఇంగ్లీష్ సిరీస్)
మండే ఫస్ట్ స్క్రీనింగ్ (తగలాగ్ మూవీ)
యూ ఆర్ వాట్ యూ ఈట్ : ఏ ట్విన్ ఎక్స్‌పరిమెంట్ (ఇంగ్లీష్ సిరీస్)
జనవరి 04 :
డెలిషియస్ ఇన్ డంజన్ (జపనీస్ సిరీస్)
హాయ్ నాన్న (తెలుగు సినిమా)
సొసైటీ ఆఫ్ ద స్నో (స్పానిష్ మూవీ)
ద బ్రదర్స్ సన్ (ఇంగ్లీష్ సిరీస్)
జనవరి 05 :
కంజూరింగ్ కన్నప్పన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం)
గుడ్ గ్రీఫ్ (ఇంగ్లీష్ సినిమా)
హాట్‌స్టార్ ఓటిటిలో :
ఇషురా (జపనీస్ సిరీస్) - జనవరి 03
పెరిల్లార్ ప్రీమియర్ లీగ్ (మలయాళం సిరీస్) - జనవరి 05
DETAILS
జనవరి 5న జాతరే
అమెజాన్ ప్రైమ్ :
కాలింగ్ సహస్ర (తెలుగు సినిమా)-జనవరి1
మ్యారీ మై హజ్బెండ్ (కొరియన్ సిరీస్)- జనవరి1
ఫో (ఇంగ్లీష్ మూవీ)- జనవరి 05
జేమ్స్ మే : అవర్ మెయిన్ ఇన్ ఇండియా (ఇంగ్లీష్ సిరీస్)-జనవరి5
లాల్ లాస్ట్ వన్ లాఫింగ్ క్యూబిక్: సీజన్ 2 (ఫ్రెంచ్ సిరీస్)-జనవరి5
జీ5 ఓటిటి..
తేజస్ (హిందీ మూవీ) - జనవరి 05
బుక్ మై షో ఓటిటి :
నాల్ 2 (మరాఠీ సినిమా) - జనవరి 01
ఏ సావన్నా హాంటింగ్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 05
ద మార్ష్ కింగ్స్ డాటర్ (ఇంగ్లీష్ చిత్రం) - జనవరి 05
వేర్ హౌస్ వన్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 05
DETAILS
సైనా ప్లేలోనూ ఎక్కువే
జియో సినిమా ఓటిటి :
మెగ్ 2 : ద ట్రెంచ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జనవరి 03
సోనీ లివ్ :
క్యూబికల్ : సీజన్ 3 (హిందీ సిరీస్) - జనవరి 05
సైనా ప్లే :
ఉడాల్ (మలయాళ సినిమా) - జనవరి 05
బిట్ కాయిన్డ్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 01
ఫూల్ మీ వన్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 01
మండే ఫస్ట్ స్క్రీనింగ్ (తగలాగ్ మూవీ) - జనవరి 01
డెలిషియస్ ఇన్ డంజన్ (జపనీస్ సిరీస్) - జనవరి 04
హాయ్ నాన్న (తెలుగు సినిమా) - జనవరి 04
Details
జనవరి 05న తెలుగు డబ్బింగ్ చిత్రం కంజూరింగ్ రిలీజ్
సొసైటీ ఆఫ్ ద స్నో (స్పానిష్ మూవీ) - జనవరి 04
ద బ్రదర్స్ సన్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 04
కంజూరింగ్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జనవరి 05
గుడ్ గ్రీఫ్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 05
ఇషురా (జపనీస్ సిరీస్) - జనవరి 03
పెరిల్లార్ ప్రీమియర్ లీగ్ (మలయాళం సిరీస్) - జనవరి 05
కాలింగ్ సహస్ర (తెలుగు సినిమా) - జనవరి 01
మ్యారీ మై హజ్బెండ్ (కొరియన్ సిరీస్) - జనవరి 01
details
ఇంగ్లీష్ సినిమాల జోరు
ఫో (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 05
తేజస్ (హిందీ మూవీ) - జనవరి 05
నాల్ 2 (మరాఠీ సినిమా)- జనవరి 01
ఏ సావన్నా హాంటింగ్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 05
ద మార్ష్ కింగ్స్ డాటర్ (ఇంగ్లీష్ చిత్రం) - జనవరి 05
వేర్ హౌస్ వన్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 05
క్యూబికల్: సీజన్ 3 (హిందీ సిరీస్) - జనవరి 05
ఉడాల్ (మలయాళ సినిమా) - జనవరి 05
దీంతో ఈ వారంలో కొత్త సంవత్సరం సందర్భంగా అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్ ప్రేక్షకులకు పెద్ద ట్రీట్ అందనుంది.