
Pushpa 2:'సూసేకి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామీ' అంటున్న శ్రీవల్లి.. పుష్ప 2 నుండి సెకండ్ సింగల్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న సినిమా పుష్ప 2: ది రూల్.
మేకర్స్ ఈ చిత్రం రెండవ సింగిల్ ను మేకర్స్ కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు.
ఈ ట్రాక్‌లో శ్రీవల్లి (రష్మిక మందన్న), పుష్ప రాజ్ (అల్లు అర్జున్) ఇద్దరూ కనిపిస్తారు.
పూర్తి పాట మే 29న విడుదల అవుతుంది .కాగా, పుష్ప 2 ఆగస్ట్ 15న విడుదల కానుంది. 'సూసేకి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామీ' అంటూ కపుల్ సాంగ్ అనౌన్స్ మెంట్ విడుదల చేశారు.
ఇటీవల విడుదలైన 'పుష్ప ..పుష్ప' సాంగ్ ప్రేక్షకులను ఊపేసింది. ఈ పాట విడుదలతో బన్నీ,రష్మిక అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మేకర్స్ చేసిన ట్వీట్
India ka favourite jodi is back with a banger 💥💥#Pushpa2SecondSingle - 'The Couple Song' announcement video out now 👌🏻
— Mythri Movie Makers (@MythriOfficial) May 23, 2024
▶️ https://t.co/MhaB08SPXg#Pushpa2TheRule Grand Release Worldwide on 15th AUG 2024.
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil… pic.twitter.com/q7a0DI9nWd