NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Pushpa: The Rule: పట్టుచీర, బంగారంతో మెరిసిపోతున్న శ్రీవల్లి.. కొత్త పోస్టర్‌ విడుదల చేసిన మేకర్స్.. 
    తదుపరి వార్తా కథనం
    Pushpa: The Rule: పట్టుచీర, బంగారంతో మెరిసిపోతున్న శ్రీవల్లి.. కొత్త పోస్టర్‌ విడుదల చేసిన మేకర్స్.. 
    బంగారు ఆకుపచ్చ వర్ణంలో శ్రీవల్లి

    Pushpa: The Rule: పట్టుచీర, బంగారంతో మెరిసిపోతున్న శ్రీవల్లి.. కొత్త పోస్టర్‌ విడుదల చేసిన మేకర్స్.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 05, 2024
    11:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నటి రష్మిక మందన్నపుట్టినరోజు సందర్భంగా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పుష్ప 2:ది రూల్ కోసం కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.

    ఈ పోస్టర్ లో శ్రీవల్లి(రష్మిక మందన్న)ఆకుపచ్చని చీరని కట్టుకొని, భారీగా బంగారం ఆభరణాలను ధరించి,తలపై సింధూరం ధరించడం కూడా కనబడుతుంది.

    పుష్ప 2 సినిమాను ఈ ఏడాది ఆగస్టు 15కల్లా రిలీజ్‌ చేయాలన్న లక్ష్యంతో శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది.

    పుష్పా సినిమా మొత్తం మూడు భాగాలలో దర్శకుడు సుకుమార్ తెరకెక్కించనున్నాడు.

    పుష్ప ఫస్ట్ పార్ట్ ఇప్పటికే చాలా అవార్డులను గెలుచుకుంది.ఇక హీరో అల్లు అర్జున్ ఏకంగా నేషనల్ అవార్డును దక్కించుకున్నాడు.

    మరి పుష్ప 2 బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ ను క్రియాట్ చేస్తోందో లేదో చూడాలి .

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    బంగారు ఆకుపచ్చ వర్ణంలో శ్రీవల్లి 

    Our 'Srivalli' says 3 more days to witness #Pushpa2TheRuleTeaser 🔥🔥

    Get ready for goosebumps stuff on April 8th 🤟🏻#PushpaMassJaathara#Pushpa2TheRule pic.twitter.com/SWjTLSiigl

    — Mythri Movie Makers (@MythriOfficial) April 5, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పుష్ప 2
    రష్మిక మందన్న

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    పుష్ప 2

    పుష్ప 2 కాన్సెప్ట్ టీజర్: పుష్పను చూసి రెండు అడుగులు వెనక్కి వేసిన పులి సినిమా
    పుష్ప దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు: పుష్ప2 షూటింగ్ పై ప్రభావం  తెలుగు సినిమా
    పుష్ప 2 సెట్స్ లో జూనియర్ ఎన్టీఆర్ దర్శనం: అదే కారణమంటున్న నెటిజన్లు  తెలుగు సినిమా
    ఇండియన్ సినిమా చరిత్రలోనే పుష్ఫ-2 ఆడియో రైట్స్‌కు భారీ ఆఫర్  అల్లు అర్జున్

    రష్మిక మందన్న

    రెయిన్ బో షూటింగ్ నుండి ఫోటోలు పంచుకుని అభిమానులకు సారీ చెప్పిన రష్మిక మందన్న  తెలుగు సినిమా
    పుకార్లకు నో ఫుల్ స్టాప్: కాఫీ షాపులో తళుక్కుమన్న విజయ్, రష్మిక తెలుగు సినిమా
    డియర్ కామ్రేడ్ సినిమాలోని పాట పాడిన ఆనంద్ దేవరకొండ: ముసిముసిగా నవ్విన రష్మిక  తెలుగు సినిమా
    శ్రీవల్లి క్యారెక్టర్ పై వ్యాఖ్యలకు వివరణ ఇచ్చిన ఐశ్వర్యా రాజేష్: స్పందించిన రష్మికా మందన్నా  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025