Page Loader
Pushpa 2: పుష్ప..పుష్ప..పుష్ప.. పుష్ప రాజ్..  పుష్ప 2 నుంచి లిరికల్ ప్రోమో వచ్చేసింది 

Pushpa 2: పుష్ప..పుష్ప..పుష్ప.. పుష్ప రాజ్..  పుష్ప 2 నుంచి లిరికల్ ప్రోమో వచ్చేసింది 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 24, 2024
04:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

అల్లు అర్జున్ 'పుష్ప 2'పై భారీ బజ్ ఉంది. ఎక్కడ చూసినా పుష్ప రాజ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆగస్ట్ 15న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. స్టార్ డైరెక్టర్, సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న 'పుష్ప 2' ముంచి లిరికల్ ప్రోమో విడుదలైంది. 'పుష్ప..పుష్ప..పుష్ప.. పుష్ప రాజ్ అంటూ సాగే 20 సెకండ్ల వీడియోను మేకర్స్ కొద్దీ సేపటి క్రితమే విడుదల చేశారు . ఫస్ట్ సింగిల్ ను మే 1 ఉదయం 11గం.07 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగతం అందించిన ఈ మూవీలో రష్మిక హీరోయిన్ గా నటించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మేకర్స్ చేసిన ట్వీట్