Page Loader
Rakul Preet Singh Wedding: ప్రధాని పిలుపుతో.. మారిన రకుల్ ప్రీత్ సింగ్, జాకీ వివాహ వేదిక 
ప్రధాని పిలుపుతో.. మారిన రకుల్ ప్రీత్ సింగ్, జాకీ వివాహ వేదిక

Rakul Preet Singh Wedding: ప్రధాని పిలుపుతో.. మారిన రకుల్ ప్రీత్ సింగ్, జాకీ వివాహ వేదిక 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 01, 2024
12:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ నటుడు-నిర్మాత జాకీ భగ్నానీ ,నటి రకుల్ ప్రీత్ సింగ్ జంట పెళ్ళికి రెడీ అయ్యింది.అయితే ఈ నెలలోనే వీరి వివాహం గోవాలో గ్రాండ్ గా జరగనుంది. వీరి పెళ్లి గోవాలో జరగడానికి ప్రధాని నరేంద్ర మోదీ అని తెలుస్తోంది. వాస్తవానికి విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ప్లాన్ చేసుకున్న ఈ జంట, ప్రధాని మోదీ పిలుపు మేరకు ఫిబ్రవరి 21న గోవాలో రెండు రోజుల పాటు సన్నిహితంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. మొట్టమొదటగా ఈ జంట మిడిల్ ఈస్ట్ లో వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. అయితే ప్రధాని మోదీ సెలబ్రెటీలు తమ ముఖ్యమైన ఈవెంట్లను ఇండియాలోనే జరుపుకోవాలని సూచించడంతో వారు తమ వివాహ వేదికను భారతదేశానికి మార్చాలని నిర్ణయించుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గోవాలో రకుల్ ప్రీత్ సింగ్ వివాహం