NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / సెప్టిమస్ అవార్డ్స్: ఉత్తమ నటి విభాగం నామినేషన్లలో రష్మిక మందన్న 
    తదుపరి వార్తా కథనం
    సెప్టిమస్ అవార్డ్స్: ఉత్తమ నటి విభాగం నామినేషన్లలో రష్మిక మందన్న 
    సెప్టిమస్ అవార్డ్స్ నామినేషన్లలో రష్మిక మందన్న

    సెప్టిమస్ అవార్డ్స్: ఉత్తమ నటి విభాగం నామినేషన్లలో రష్మిక మందన్న 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 06, 2023
    09:38 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత గీత గోవిందం సినిమాతో తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంది.

    ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో నేషనల్ క్రష్ గా మారిపోయింది.

    జాతీయస్థాయిలో పుష్ప సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న, తాజాగా ఇంటర్నేషనల్ అవార్డ్స్ నామినేషన్లలో చోటు దక్కించుకుంది.

    నెదర్లాండ్స్ కి చెందిన సెప్టిమస్ అవార్డ్స్ నామినేషన్లలో బెస్ట్ ఆసియన్ యాక్ట్రెస్ విభాగంలో రష్మిక మందన్న స్థానం దక్కించుకుంది. ఈ విభాగంలో రష్మికతో పాటు బాలీవుడ్ నటి నమితా లాల్ కూడా నిలిచింది.

    Details

    నామినేషన్లలో నిలిచిన 2018 సినిమా 

    ఈ అవార్డ్స్ లో భారతదేశం నుండి చాలా చిత్రాలు నామినేషన్లలో నిలిచాయి. బెస్ట్ ఆసియన్ ఫిలిమ్స్ విభాగంలో మలయాళం సినిమా అయిన 2018 నామినేషన్లలో ఉంది.

    బెస్ట్ ఆసియన్ యాక్టర్ విభాగంలో మలయాళం హీరో టోవినో థామస్, ఇంకా బాలీవుడ్ యాక్టర్ భువన్ భమ్ ఉన్నారు. సెప్టిమస్ అవార్డుల ప్రధానోత్సవం సెప్టెంబర్ 26వ తేదీన ఉండనుందని సమాచారం.

    మరి నామినేషన్లలో నిలిచిన మన భారతీయుల్లో ఎవరెవరు పురస్కారాలు గెలుచుకుంటారో చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రష్మిక మందన్న
    సినిమా
    తెలుగు సినిమా

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    రష్మిక మందన్న

    రెయిన్ బో షూటింగ్ నుండి ఫోటోలు పంచుకుని అభిమానులకు సారీ చెప్పిన రష్మిక మందన్న  తెలుగు సినిమా
    పుకార్లకు నో ఫుల్ స్టాప్: కాఫీ షాపులో తళుక్కుమన్న విజయ్, రష్మిక తెలుగు సినిమా
    డియర్ కామ్రేడ్ సినిమాలోని పాట పాడిన ఆనంద్ దేవరకొండ: ముసిముసిగా నవ్విన రష్మిక  తెలుగు సినిమా
    శ్రీవల్లి క్యారెక్టర్ పై వ్యాఖ్యలకు వివరణ ఇచ్చిన ఐశ్వర్యా రాజేష్: స్పందించిన రష్మికా మందన్నా  తెలుగు సినిమా

    సినిమా

    Happy Birthday Suman: తమిళం నుండి వచ్చి తెలుగులో టాప్ హీరోగా ఎదిగిన సుమన్ కెరీర్లోని ఆసక్తికర విషయాలు  తెలుగు సినిమా
    తిరగబడరా సామీ టీజర్: రాజ్ తరుణ్ కొత్త సినిమా టీజర్ చూసారా?  తెలుగు సినిమా
    ఫస్ట్ లుక్ లేదని తేల్చేసిన ఓజీ బృందం: వెయిట్ చేయమంటున్న నిర్మాణ సంస్థ  పవన్ కళ్యాణ్
    ధమాకా బ్యూటీకి లక్కీ ఛాన్స్: రవితేజతో మళ్ళీ నటించనున్న శ్రీలీల?  రవితేజ

    తెలుగు సినిమా

    ఖుషి నుండి వచ్చేస్తున్న కొత్త పాట: రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఓసి పెళ్ళామా ప్రోమో రిలీజ్  ఖుషి
    బాయ్స్ హాస్టల్ రివ్యూ: వార్డెన్ మరణం చుట్టూ తిరిగే కథ ప్రేక్షకులను మెప్పించిందా?  సినిమా
    ఓజీ గ్లింప్స్ వీడియోకు అర్జున్ దాస్ వాయిస్ ఓవర్: అభిమానులకు పూనకాలు రావాల్సిందే  పవన్ కళ్యాణ్
    NTR 100 rupees coin: ఎన్టీఆర్ స్మారకార్థం రూ.100 నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి నందమూరి తారక రామారావు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025