Page Loader
ఓటీటీలోకి వచ్చేసిన రావణాసుర: స్ట్రీమింగ్ ఎక్కడ అవుతుందంటే? 
ఓటీటీలోకి వచ్చేసిన రావణాసుర

ఓటీటీలోకి వచ్చేసిన రావణాసుర: స్ట్రీమింగ్ ఎక్కడ అవుతుందంటే? 

వ్రాసిన వారు Sriram Pranateja
Apr 28, 2023
10:36 am

ఈ వార్తాకథనం ఏంటి

ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాల తర్వాత రవితేజ నుండి వచ్చిన చిత్రం రావణాసుర. థియేటర్ల దగ్గర మిశ్రమ స్పందన తెచ్చుకుని రవితేజకు అపజయాన్ని అందించింది ఈ చిత్రం. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో నిన్నటి నుండి అందుబాటులో ఉంది. థియేటర్లలో రావణాసుర చిత్రాన్ని మిస్ అయిన వారు అమెజాన్ లో చూసేయండి. రావణాసుర సినిమాలో రవితేజ నెగెటివ్ షేడ్స్ లో కనిపించాడు. ఇందులో నటించిన ఫారియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, అనూ ఇమ్మాన్యుయేల్, పూజితా పొన్నాడ హీరోయిన్లు సినిమాకు మరింత అందాన్ని తీసుకొచ్చారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్ వర్క్స్ బ్యానర్ లో నిర్మించిన ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అమెజాన్ లోకి వచ్చేసిన రావణాసుర