NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / హిండింబ సినిమా నుండి రివర్స్ యాక్షన్ ట్రైలర్ విడుదల 
    తదుపరి వార్తా కథనం
    హిండింబ సినిమా నుండి రివర్స్ యాక్షన్ ట్రైలర్ విడుదల 
    హిడింబ రివర్స్ యాక్షన్ ట్రైలర్ విడుదల

    హిండింబ సినిమా నుండి రివర్స్ యాక్షన్ ట్రైలర్ విడుదల 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 17, 2023
    05:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సినిమా వాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త కొత్త పేర్లతో తమ సినిమాను ప్రమోట్ చేస్తుంటారు. టీజర్, ట్రైలర్, గ్లింప్స్, స్నీక్ పీక్.. ఇలా రకరకాల పేర్లు పెట్టి సినిమా కంటెంట్ ని జనాల్లోకి వదులుతారు.

    ప్రస్తుతం అశ్విన్ బాబు హీరోగా వస్తున్న హిడింబ సినిమా టీమ్ కూడా అలాంటి ఆలోచనతో రివర్స్ యాక్షన్ ట్రైలర్ ని వదిలింది.

    నిమిషం నిడివిగల ఈ ట్రైలర్ లో అన్నీ రివర్స్ లో వెళ్తున్న సీన్లే కనిపిస్తాయి. ఈ ట్రైలర్ లో ప్రధాన పాత్రలన్నీ కనిపించాయి.

    హారర్, థ్రిల్లర్, యాక్షన్ అంశాలతో నిండిపోయిన ఈ ట్రైలర్ ఆయా జోనర్లను ఇష్టపడేవారిని బాగా ఆకట్టుకుంటుంది. నందితా శ్వేత హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాను అనిల్ కన్నెగంటి తెరకెక్కించారు.

    Details

    జులై 20న హిడింబ విడుదల 

    గతంలో అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా మిస్టర్ నూకయ్య, కళ్యాణ్ రామ్ హీరోగా అసాధ్యుడు, సందీప్ కిషన్ హీరోగా రన్ చిత్రాలు వచ్చాయి.

    ఎన్నో రోజులుగా హిట్ లేక సతమవుతున్న అనిల్ కన్నెగంటి, ఈసారి అశ్విన్ బాబు హీరోగా హిడింబ అనే విభిన్నమైన సినిమాతో వస్తున్నాడు.

    ఏకే ఎంటర్ టైన్మెంట్స్ సమర్పిస్తున్న ఈ సినిమాను శ్రీధర్ గంగపట్నం నిర్మించారు. జులై 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

    అటు అశ్విన్ బాబు, ఇటు హీరోయిన్ నందితా శ్వేతాకు హిడింబ ఎలాంటి ఫలితాన్ని మిగుల్చుతుందో చూడాలి.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    హిండింబ రివర్స్ యాక్షన్ ట్రైలర్

    They are Back for the Blood 🩸

    Watch the heart-pumping #HIDIMBHA ЯEVEЯSE ACTIOИ TRAILEЯ Now 🔥

    ▶️ https://t.co/GxN4Qm3OxG#HidimbhaFromJuly20 💥@imashwinbabu @Nanditasweta @aneelkanneganti #SVKCinemas #GangapatnamSridhar @AnilSunkara1 @AKentsOfficial #OAK @JungleeMusicSTH pic.twitter.com/6tUsPlCkau

    — AK Entertainments (@AKentsOfficial) July 17, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ట్రైలర్ టాక్
    తెలుగు సినిమా
    సినిమా
    సినిమా రిలీజ్

    తాజా

    Donald Trump: వలసదారులపై సుప్రీం తీర్పు అమెరికాకు ముప్పు: ట్రంప్‌ ఫైర్ డొనాల్డ్ ట్రంప్
    Rajinikanth: వివేక్ ఆత్రేయకు రజనీ కాంత్ గ్రీన్ సిగ్నల్  రజనీకాంత్
    Dry fruit lassi: పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే డ్రై ఫ్రూట్ లస్సీ ఇలా తయారు చేసుకోండి! జీవనశైలి
    Tabu: మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్‌, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది బాలీవుడ్

    ట్రైలర్ టాక్

    బుట్టబొమ్మ ట్రైలర్ టాక్: మలుపులతో కూడిన ప్రేమకథ తెలుగు సినిమా
    భూతద్దం భాస్కర్ నారాయణ టీజర్: తెలుగులో మరో డిటెక్టివ్ మూవీ తెలుగు సినిమా
    దసరా టీజర్: ఒంటికి మట్టి, చేతికి సీసా, నోట్లో బీడీతో నాని విశ్వరూపం తెలుగు సినిమా
    వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్ టాక్: ఫోన్ నంబర్ నైబర్ అంటూ సరికొత్త కాన్సెప్ట్ తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    యాత్ర-2 మోషన్ పోస్టర్ వచ్చేసింది..'గుర్తుపెట్టుకోండి.. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని' వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ
    రవితేజ, గోపిచంద్ మలినేని కాంబాలో మరో సినిమా.. ఆ సెంటిమెంట్ మళ్లీ వర్కౌట్ అవుతుందా? రవితేజ
    ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన సమంత పోస్టు: ఆరు నెలలు కష్టపడాల్సిందే అంటున్న బేబీ హీరోయిన్  సమంత
    డబుల్ ఇస్మార్ట్ లాంచ్: రామ్ పోతినేని కొత్త సినిమా మొదలు  రామ్ పోతినేని

    సినిమా

    మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి: లేడీ లక్ పేరుతో మంచి మెలోడీ సాంగ్ రిలీజ్  మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి
    హ్యాపీ బర్త్ డే మణిశర్మ: ఆయన సంగీతం అందించిన 5 బెస్ట్ సినిమాలు  తెలుగు సినిమా
    బ్రో సినిమా సరికొత్త ప్రమోషన్: హీరోల కటౌట్స్ లో అభిమానుల ఫోటోలు  పవన్ కళ్యాణ్
    వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున సినిమా ప్రీ టీజర్ విడుదలకు డేట్ ఫిక్స్: ఎప్పుడు విడుదల అవుతుందంటే?  వరుణ్ తేజ్

    సినిమా రిలీజ్

    ఆత్మహత్య ఆలోచనల నుండి కాపాడిన నరేష్; తన జీవితంలోని ఆసక్తికర విషయాలను వెల్లడించిన పవిత్రా లోకేష్  తెలుగు సినిమా
    మళ్ళీ పెళ్ళి సినిమా రిలీజ్ ను ఆపాలని కోర్టులో పిటిషన్ వేసిన నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి  తెలుగు సినిమా
    మేమ్ ఫేమస్ ట్విట్టర్ రివ్యూ: కొత్తవాళ్ళు చేసారంటే నమ్మలేం అంటున్న నెటిజన్లు  తెలుగు సినిమా
    రామ్ పోతినేని, బోయపాటి కాంబో: అనుకున్న తేదీ కంటే ముందుగానే రిలీజ్?  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025