NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Citadel: Honey Bunny: సమంత,వరుణ్ ధావన్ వెబ్ సిరీస్‌కి ఆసక్తికరమైన టైటిల్ 
    తదుపరి వార్తా కథనం
    Citadel: Honey Bunny: సమంత,వరుణ్ ధావన్ వెబ్ సిరీస్‌కి ఆసక్తికరమైన టైటిల్ 
    సమంత,వరుణ్ ధావన్ వెబ్ సిరీస్‌కి ఆసక్తికరమైన టైటిల్

    Citadel: Honey Bunny: సమంత,వరుణ్ ధావన్ వెబ్ సిరీస్‌కి ఆసక్తికరమైన టైటిల్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 19, 2024
    04:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    స్టార్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ సిటాడెల్ యూనివర్స్‌లో భాగమైన వెబ్ సిరీస్‌లో నటించారు.

    సిటాడెల్ నిజానికి ఒక అమెరికన్ వెబ్ సిరీస్. మొదటి సీజన్‌లో ప్రియాంక చోప్రా,రిచర్డ్ మాడెన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

    ప్రముఖ దర్శక ద్వయం రాజ్, DK భారతీయ సిరీస్‌కు హెల్మ్ చేసారు.ఇది త్వరలో ప్రైమ్ వీడియోలో వస్తుంది.

    ప్రైమ్ వీడియో ప్రస్తుతం ముంబైలో గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. అక్కడ వారు తమ 2024 కంటెంట్ స్లేట్‌ను ప్రకటిస్తున్నారు.

    ఈ మెగా-ఈవెంట్ సందర్భంగా, సమంత,వరుణ్ ధావన్ షోకి సిటాడెల్: హనీ బన్నీ అని పేరు పెట్టారు.

    Details 

    దర్శకత్వంతో బాటు సిరీస్ నిర్మించిన  రాజ్,DK 

    రాజ్, డీకే ,సీతా మీనన్ స్క్రిప్ట్ రాశారు. ప్రేమకథ హృదయపూర్వక ఆకర్షణతో గ్రిట్టీ స్పై యాక్షన్ థ్రిల్లర్ పల్స్-పౌండింగ్ ఎలిమెంట్స్‌ను ఫ్యూజ్ చేసే రివర్టింగ్ కథనం ఈ సిరీస్‌లో ఉంటుందని మేకర్స్ హామీ ఇచ్చారు.

    ఈ వెబ్ సిరీస్‌లో కే కే మీనన్, సిమ్రాన్, సోహమ్ మజుందార్, శివన్‌కిత్ పరిహార్, కశ్వీ మజ్ముందార్, సాకిబ్ సలీమ్, సికందర్ ఖేర్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

    దర్శకత్వంతో పాటు, D2R ఫిల్మ్స్ బ్యానర్‌పై రాజ్, DK ఈ సిరీస్ ని నిర్మించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ప్రైమ్ వీడియో చేసిన ట్వీట్ 

    Prime Video has confirmed the Indian series within the Citadel universe will be called Citadel: Honey
    Bunny.
    Citadel: Honey Bunny has a riveting narrative that fuses the pulse-pounding elements of a gritty spy action thriller with the heartwarming allure of a love story, all set… pic.twitter.com/lPqUsPhHrb

    — prime video IN (@PrimeVideoIN) March 19, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెజాన్ ప్రైమ్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    అమెజాన్ ప్రైమ్

    అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ రికార్డ్: సెకనుకు ఐదు స్మార్ట్ ఫోన్లు అమ్మిన అమెజాన్  అమెజాన్‌
    ఓటీటీలోకి వచ్చేసిన స్పై: స్ట్రీమింగ్ ఎక్కడ అవుతుందంటే? స్పై
    అమెజాన్ ప్రైమ్: సుడల్ 2 సీజన్ పై క్లారిటీ; బలమైన కథను చెప్పేందుకు రెడీ  ఓటిటి
    Nagachaitanya Dhootha : ఓటీటీలోకి నాగ‌చైత‌న్య ధూత వెబ్‌సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ తెలుసా టాలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025