తదుపరి వార్తా కథనం
Samanta : ఇంస్టాగ్రామ్ వేదికగా ఫాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన సమంత
వ్రాసిన వారు
Sirish Praharaju
Feb 15, 2024
12:33 pm
ఈ వార్తాకథనం ఏంటి
స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన సమంత, ప్రస్తుతం సినిమాలు తక్కువగా చేస్తున్నారు.
మయోసైటిస్ చికిత్స కోసం సమంత ఇంటికే పరిమితమయ్యారు .
అటు ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటూనే, ఇటు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటున్నారు సమంత. తాజాగా తన అభిమానులతో సమంత ముచ్చటించారు.
తాజాగా.. ఆమె ఒ ఆసక్తికర వీడియోను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. 'టేక్ 20 అనే పాడ్ క్యాస్ట్ ను స్టార్ట్ చేశాను. మయోసిటిస్ నుంచి ఎలా కోలుకున్నాను అనేది వివరిస్తాను. ఇందులో చెప్పేవి ఎన్నో సంవత్సరాలుగా అనుభవజ్ఞులు రీసెర్చ్ చేసినవి. మనం నేర్చుకోవచ్చు అందరికి తెలిసేలా చెయ్యవచ్చు'అని పేర్కొంది.