Page Loader
Silk Smitha: సిల్క్ స్మిత బయోపిక్.. ఆమె పాత్రలో ఎవరు నటిస్తున్నారంటే?
Silk Smitha: సిల్క్ స్మిత బయోపిక్.. ఆమె పాత్రలో ఎవరు నటిస్తున్నారంటే?

Silk Smitha: సిల్క్ స్మిత బయోపిక్.. ఆమె పాత్రలో ఎవరు నటిస్తున్నారంటే?

వ్రాసిన వారు Stalin
Dec 02, 2023
03:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

దివంగత సౌత్ నటి, డ్యాన్సర్ సిల్క్ స్మిత జీవితం ఆధారంగా మరో సినిమా తెరకెక్కబోతోంది. బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రంలో నటించిన చంద్రిక రవి సిల్క్ స్మిత పాత్రను పోషించనున్నారు. ఈ సినిమా టైటిల్‌ను ఇంకా ఖారారు ఈ సినిమాకు 'ది అన్‌టోల్డ్ స్టోరీ' అనేది ట్యాగ్‌లైన్. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు. సిల్క్ స్మిత పోలికలతో చంద్రిక రవి ఉండటంతో ఈ సినిమాలో టైటిల్ రోల్‌ను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జయరామ్ దర్శకత్వం వహించనున్నారు. 2024లో థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని ఎస్‌బీ విజయ్‌ నిర్మించనున్నారు. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా వచ్చిన విద్యాబాలన్ సూపర్‌హిట్ 'ది డర్టీ పిక్చర్' హిట్‌గా నిలిచింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సిల్క్ స్మిత  పాత్రలో