NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Satyadev: ఆర్ఆర్ఆర్‌లో పనిచేశా.. కానీ నా సీన్లను తొలగించారు : సత్యదేవ్
    తదుపరి వార్తా కథనం
    Satyadev: ఆర్ఆర్ఆర్‌లో పనిచేశా.. కానీ నా సీన్లను తొలగించారు : సత్యదేవ్
    ఆర్ఆర్ఆర్‌లో పనిచేశా.. కానీ నా సీన్లను తొలగించారు : సత్యదేవ్

    Satyadev: ఆర్ఆర్ఆర్‌లో పనిచేశా.. కానీ నా సీన్లను తొలగించారు : సత్యదేవ్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 12, 2024
    01:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    'సత్యదేవ్' గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసిన సత్యదేవ్, హీరోగా మారి తన ప్రతిభను నిరూపించుకున్నాడు.

    టాలీవుడ్ లో జ్యోతి లక్ష్మి, తిమ్మరుసు, గువ గోరింక, గుర్తుందా శీతాకాలం, కృష్ణమ్మ వంటి సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

    మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' సినిమాలో విలన్ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు.

    అయితే సత్యదేవ్ 'ఆర్ఆర్ఆర్' లో నటించానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమాలో తన సీన్లు ఎడిటింగ్‌లో తొలగించారన్నారు.

    Details

    పది రోజులు నటించా : సత్యదేవ్

    దాదాపు 10 రోజులు పాటు ఆర్ఆర్ఆర్ లో నటించానని, కానీ తనకు సంబంధించిన 16 నిమిషాల సీన్లను ఎడిటింగ్‌లో తీసేశారని, ఈ విషయం ఇప్పటి వరకు చెప్పలేదన్నారు.

    కానీ ఆ పది రోజులను తాను ఎప్పటికీ మార్చిపోలేనని పేర్కొన్నారు. ఇప్పుడు సత్యదేవ్, డాలీ ధనంజయ హీరోలుగా 'జీబ్రా' అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు.

    ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిసినాటో కథానాయికలుగా కనిపించనున్న ఈ సినిమా నవంబర్ 22న విడుదల కానుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టాలీవుడ్
    సినిమా

    తాజా

    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్

    టాలీవుడ్

    Gorre Puranam: సుహాస్ 'గొర్రె పురాణం'.. అక్టోబర్ 10 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్!  ఆహా
    VV Vinayak: మాస్‌ డైరెక్టర్‌ నుంచి రియల్ హీరోగా.. వి.వి. వినాయక్‌ బర్త్‌డే స్పెషల్‌  సినిమా
    Khel Khatam Darwaja Bandh: 'ఖేల్ ఖతం దర్వాజా బంద్' ఫస్ట్ లుక్ లాంచ్ సినిమా
    NBK 109 : బాలకృష్ణ అభిమానులకు సూపర్ న్యూస్.. దీపావళికి 'ఎన్‌బీకే 109' టీజర్ రిలీజ్ నందమూరి బాలకృష్ణ

    సినిమా

    Rajinikanth:'వేట్టయన్‌' కథలో మార్పులు చేయమని నేనే సూచించా: రజనీకాంత్‌ రజనీకాంత్
    Shruti Hassan : 'డెకాయిట్‌'లో మార్పులు.. ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న శృతిహాసన్  కోలీవుడ్
    Siddu Jonnalagadda :కోహినూర్‌ వజ్రం కోసం సిద్ధూ.. పాన్ ఇండియా సినిమా అంటూ ప్రకటన!  సిద్ధూ జొన్నలగడ్డ
    Erracheera : రాజేంద్ర ప్రసాద్ వారసురాలిగా బేబీ సాయి తేజస్విని తెరంగేట్రం.. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు! రాజేంద్ర ప్రసాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025