NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Arvind Kejriwal: తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం..కేజ్రీవాల్ కు14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
    తదుపరి వార్తా కథనం
    Arvind Kejriwal: తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం..కేజ్రీవాల్ కు14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
    Arvind Kejriwal: తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం..కేజ్రీవాల్ కు14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

    Arvind Kejriwal: తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం..కేజ్రీవాల్ కు14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

    వ్రాసిన వారు Stalin
    Jun 29, 2024
    06:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మద్యం పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

    విచారణ సందర్భంగా,కేజ్రీవాల్‌ను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది.

    దానిని కోర్టు అంగీకరించింది.

    మూడు రోజుల కస్టడీ గడువు ముగియడంతో సీబీఐ ఈ రోజు కోర్టులో హాజరుపరిచింది.

    కేజ్రీవాల్‌ను జైలుకు పంపాలంటూ దాఖలైన పిటిషన్‌పై ప్రత్యేక న్యాయమూర్తి సునైనా శర్మ తీర్పును రిజర్వ్‌లో ఉంచి, ఆ తర్వాత 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించారు.

    మరి కాసేపట్లో సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలుకు వెళ్లనున్నారు.

    మళ్లీ జులై 12న మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపరచనున్నారు.

    వివరాలు 

    కోట్లాది రూపాయల లంచం 

    అరవింద్ కేజ్రీవాల్‌ ను విచారించిన సమయంలో.. అతని సన్నిహితుడు విజయ్ నాయర్ మద్యం వ్యాపారులతో అనేకసార్లు సమావేశమయ్యారని ఆరోపించింది.

    కోట్లాది రూపాయల లంచం డిమాండ్ చేశారని, గోవా ఎన్నికలలో సుమారు 44.5 కోట్ల రూపాయల లంచాన్ని ఉపయోగించారని తెలిపింది.

    మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అర్జున్ పాండే మరియు గౌతమ్‌తో భేటీకి కారణం వంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారని పేర్కొంది.

    మద్యం కుంభకోణానికి సంబంధించిన ప్రశ్నలకు కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా సమాధానం ఇవ్వడం లేదని సీబీఐ తన దరఖాస్తులో పేర్కొంది.

    కొత్త మద్యం పాలసీలో లాభాల మార్జిన్‌ను 5 శాతం నుంచి 12 శాతానికి పెంచడానికి గల కారణాలపై కూడా కేజ్రీవాల్ సరైన సమాధానం చెప్పలేదని స్పష్టం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అరవింద్ కేజ్రీవాల్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    అరవింద్ కేజ్రీవాల్

    Arvind Kejriwal : అరవింద్ కేజ్రీవాల్ కి షాక్.. ముందస్తు విచారణను తిరస్కరించిన సుప్రీంకోర్టు  భారతదేశం
    Delhi: ఢిల్లీలో నీటి సమస్య.. సీఎం కేజ్రీవాల్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ బహిరంగ లేఖ  దిల్లీ
    Arvind Kejriwal : కేజ్రీవాల్ షుగ‌ర్ లెవెల్స్ పెరిగేలా మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ భారతదేశం
    Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కి ఒక్కసారి ఆలూ పూరీ, మూడుసార్లు మామిడిపళ్లు తిన్నారు.. ఈడి ఆరోపణలు తిప్పికొట్టిన లాయర్ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025