
రాజస్థాన్ లో రాక్షస వివాహం.. బహిరంగంగానే యువతి కిడ్నాప్
ఈ వార్తాకథనం ఏంటి
రాజస్థాన్‌లోని జైసల్మేర్ లో దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట సంచలనంగా మారింది. ఒక దశలో రాజకీయ వర్గాలను, ప్రభుత్వాలనే షేక్ చేస్తోంది.
ఈ వీడియోను దిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ స్వాతి మలివాల్ సోషల్ మీడియాలో షేర్ కూడా చేశారు. దాంట్లో ఓ వ్యక్తి బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నాడు. తొలుత సదరు మహిళను ఎత్తుకెళ్లి, ఆపై బలవంతంగా బహిరంగంగానే వివాహం చేసుకున్నాడు.
ఆ యువతిని తన ఒడిలోకి తీసుకుని కాలుతున్న గడ్డి చుట్టూ ప్రదక్షిణలు చేయడం వీడియోలో చూడొచ్చు. వెంటనే ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని స్వాతి మలివాల్ రాజస్థాన్ సర్కారును కోరారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి : దిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్
मीडिया द्वारा ये वीडियो जैसलमेर का बताया जा रहा है। रिपोर्ट्स के अनुसार एक लड़की को सरेआम किडनैप करके एक बंजर वीराने में आग जलाकर उसके साथ ज़बरदस्ती शादी कर ली। ये बेहद चौंकाने वाली और डराने वाली घटना है। @AshokGehlot51 जी मामले की जाँच कर कार्यवाही करें। pic.twitter.com/mZee4oJgSy
— Swati Maliwal (@SwatiJaiHind) June 6, 2023
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బలవంతపు పెళ్లిపై మండిపడుతున్న బీజేపీ నేత
कुख्यात कांग्रेस कुशासन में जंगलराज कायम!
— Col Rajyavardhan Rathore (@Ra_THORe) June 6, 2023
जैसलमेर में युवती का सरेआम अपहरण कर बंजर वीराने में उसके साथ जबरदस्ती शादी कर ली जाती है। ना कोई पुलिस आई, ना गिरफ्तारी हुई? सत्ता के संरक्षण में ऐसी घटनाओं से राजस्थान शर्मसार है! इन सब पर कब लगाम लगेगी ? कब तक हमारी बहन-बेटियां डर के… https://t.co/aIecGx7e6L pic.twitter.com/4h3omNXgOl