NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఇజ్రాయెల్-హమాస్ ఉద్రిక్తతల నడుమ ఢిల్లీలో హై అలర్ట్ 
    తదుపరి వార్తా కథనం
    ఇజ్రాయెల్-హమాస్ ఉద్రిక్తతల నడుమ ఢిల్లీలో హై అలర్ట్ 
    ఇజ్రాయెల్-హమాస్ ఉద్రిక్తతల నడుమ ఢిల్లీలో హై అలర్ట్

    ఇజ్రాయెల్-హమాస్ ఉద్రిక్తతల నడుమ ఢిల్లీలో హై అలర్ట్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 13, 2023
    11:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇజ్రాయెల్-హమాస్ తీవ్రవాద గ్రూపు మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో,సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి భద్రతా సంస్థల నుండి పోలీసులకు సమాచారం అందడంతో శుక్రవారం దిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు.

    వివరాలలోకి వెళితే , శుక్రవారం ప్రార్థనల సమయంలో నిఘా కోసం పోలీసు బలగాలను మోహరించారు.

    ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం, యూదు మత సంస్థల చుట్టూ ఉన్న సున్నిత ప్రాంతాలలో కూడా భద్రతను పెంచారు.

    దేశంలో నివసిస్తున్న ఇజ్రాయెల్ పౌరుల భద్రత కోసం భద్రతా సంస్థలు కొన్ని ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కూడా అప్రమత్తం చేశాయని వర్గాలు తెలిపాయి.

    Details 

    'ఆపరేషన్ అజయ్' 212 మందితో ఇజ్రాయెల్ నుండి మొదటి విమానం 

    ఇజ్రాయెల్ దౌత్యవేత్తలు,సిబ్బంది,పర్యాటకులకు భద్రత కల్పించాలని మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, గోవా రాష్ట్రాల అధికారులను కోరినట్లు వారు తెలిపారు.

    ఇజ్రాయెల్‌లో పెరుగుతున్న హింసను దృష్టిలో ఉంచుకుని US, UK, ఫ్రాన్స్, జర్మనీతో సహా అనేక దేశాలు "సంభావ్య యూదు లక్ష్యాలు","పాలస్తీనా అనుకూల నిరసనకారుల" చుట్టూ భద్రతను పెంచిన తర్వాత ఇది జరిగింది.

    'ఆపరేషన్ అజయ్' కింద ఇజ్రాయెల్ నుండి భారతీయ పౌరులు తిరిగి రావడానికి వీలు కల్పించే మొదటి చార్టర్ ఫ్లైట్ శుక్రవారం తెల్లవారుజామున దిల్లీలో దిగింది.

    ఈ విమానంలో 211 మంది పెద్దలు, యుద్ధంలో దెబ్బతిన్న ప్రాంతంలో నివసిస్తున్న ఒక శిశువు ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    దిల్లీ

    దిల్లీ లిక్కర్ స్కాంలో అనూహ్యం.. అప్రూవర్‌గా మారిన వైసీపీ ఎంపీ మాగుంట కుంభకోణం
    G-20 డిక్లరేషన్ రెడి, ప్రపంచ దేశాధినేతల ఆమోదం తర్వాత పూర్తిగా వెల్లడిస్తాం - షెర్పా అమితాబ్ కాంత్ జీ20 సమావేశం
    G20 summit delhi: దిల్లీలో అట్టహాసంగా జీ20 సదస్సు.. దేశాధినేతలకు స్వాగతం పలికిన ప్రధాని మోదీ   భారతదేశం
    ఎమిరేట్స్ విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ.. దిల్లీకి మళ్లిన ఫ్లైట్ విమానం

    ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం

    Israel-Hamas conflict: నెత్తురోడుతున్న పశ్చిమాసియా.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో 1,100 మంది మృతి  అంతర్జాతీయం
    ఇజ్రాయెల్‌-హమాస్ యుద్ధం.. అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరలు  ధర
    ఇజ్రాయెల్- హమాస్ యుద్ధానికి.. అమెరికా-ఇరాన్ 6 బిలియన్ డాలర్ల ఒప్పందానికి లింకేంటి? అమెరికా
    Israel-Hamas conflict: హమాస్ దాడిలో కేరళ మహిళకు గాయాలు    భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025