NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మతం ఆధారంగా ఓట్లు అడగడం సిగ్గుచేటు : అక్బరుద్దీన్ ఓవైసీ
    తదుపరి వార్తా కథనం
    మతం ఆధారంగా ఓట్లు అడగడం సిగ్గుచేటు : అక్బరుద్దీన్ ఓవైసీ
    అసదుద్దీన్ ఓవైసీ

    మతం ఆధారంగా ఓట్లు అడగడం సిగ్గుచేటు : అక్బరుద్దీన్ ఓవైసీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 05, 2023
    11:01 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాబోయే కర్ణాటక ఎన్నికల్లో మెజారిటీ మతం ఆధారంగా కాంగ్రెస్, బీజేపీ ఓట్లు ఆడగడం సిగ్గుచేటు అని ఏఐఎంఐఎం ఛీప్ అసరుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు.

    ఈ విషయమై అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. కాంగ్రెస్, బీజేపీ మతాల ప్రాతిపదకన బహిరంగంగా ఓట్లు అడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌లపై మండిపడ్డారు.

    హనుమంతుడి పేరిట ఓటు వేయాలని ప్రధాని చేసిన అభ్యర్థనను, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో హనుమాన్ ఆలయాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తానని డీకే శివకుమార్ హామీని ఒవైసీ ప్రస్తావించారు.

    హుబ్లీలో కూల్చివేసిన దర్గా పునర్నిర్మాణానికి కాంగ్రెస్ చేపడుతుందా అని ఆయన ప్రశ్నించారు.

    Details

    భజరంగ్ దళ్ నినాదాలు చేయమనడం హస్యాస్పదం    

    బీజేపీతో సైద్ధాంతిక పోరులో లొంగిపోయిందని, తాను తక్బీర్ చెయ్యమని ప్రజలను కోరితే మోదీ ఓకే చేస్తారా అంటూ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.

    మే 10న పోలింగ్ బూత్‌లలో ఓటు వేస్తూ దుర్వినియోగానికి పాల్పడే వారిని శిక్షించాలని ప్రధాని మోదీ బుధవారం కర్ణాటక ప్రజలను కోరారు.

    కర్నాటకలోని కోలార్‌లో జరిగిన సభలో ఒవైసీ మాట్లాడుతూ, "ఓటు వేసేటప్పుడు భజరంగ్ నినాదాలు చేయమని ప్రధానిఅడగడం, ఇది ఏ లౌకికవాదమని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మరిన్ని హనుమాన్ దేవాలయాలు నిర్మిస్తామని కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పడం హ్యాస్యాస్పదమన్నారు.

    తాను ఓటు వేసినప్పుడు అల్లాహు అక్బర్ నినాదం చేయమని చెబితే మీడియా తనపై చిందులేస్తుందని వాపోయారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ట్విట్టర్ వేదికగా ఒవైసి బీజేపీ ,కాంగ్రెస్ పై ఫైర్ 

    Congress & BJP are openly demanding votes on the basis of majority religion.

    Will Congress promise reconstruction of demolished dargah in Hubli? It has surrendered on its ideological battle with BJP. Will Modi be ok if I asked people to raise TAKBIR? The skies would fall pic.twitter.com/11eyGZvp8Z

    — Asaduddin Owaisi (@asadowaisi) May 4, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక
    బీజేపీ

    తాజా

    IPL 2025: బాంబుల భయం.. స్టేడియం మొత్తం ఖాళీ.. ఛీర్‌లీడర్ వీడియో వైరల్!  ఐపీఎల్
    Manoj Sinha: యూరీకి జమ్మూకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా.. ఎందుకంటే ! ఆపరేషన్‌ సిందూర్‌
    Tirumala: తిరుమలలో హై అలెర్ట్..భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతల దృష్ట్యా భద్రత కట్టుదిట్టం తిరుమల తిరుపతి
    Vikram Doraiswami: ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాక్ సైన్యం.. ఆధారాలతో బయటపెట్టిన భారత్ భారతదేశం

    కర్ణాటక

    ప్రియుడి ఘాతుకం: బెంగళూరులో కాకినాడ యువతి దారుణ హత్య బెంగళూరు
    బీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఇంట్లో రూ.6కోట్లు స్వాధీనం; అరెస్టు చేసిన అధికారులు బీజేపీ
    హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌తో దేశంలో ఇద్దరు మృతి; రాష్ట్రాలు అలర్ట్ హర్యానా
    వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచి ఓటు వేయొచ్చు: ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం

    బీజేపీ

    బీజేపీలోకి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి! కాంగ్రెస్
    తేజస్వికి సీబీఐ సమన్లు జారీ చేయడంపై సీఎం నితీశ్ కుమార్ ఫైర్ నితీష్ కుమార్
    రాజకీయ పార్టీల విరాళాల్లో 66శాతం అజ్ఞాత వ్యక్తులు ఇచ్చినవే: ఏడీఆర్ నివేదిక ఎన్నికలు
    ప్రభుత్వాన్ని నియంతలా నడుపుతున్న ప్రధాని మోదీ: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మల్లికార్జున ఖర్గే
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025