Page Loader
యూపీలో మరో సంచలనం: గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ ఎన్‌కౌంటర్ 

యూపీలో మరో సంచలనం: గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ ఎన్‌కౌంటర్ 

వ్రాసిన వారు Stalin
Apr 15, 2023
11:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్ గ్యాంగ్‌స్టర్‌, రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన పోలీసుల ఎన్‌కౌంటర్ చనిపోయారు. అతిక్ అహ్మద్, అష్రఫ్‌‌ను ఆస్పత్రికి తీసుకెళ్తున్న క్రమంలో ఈ ఎన్ కౌంటర్ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఝాన్సీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అసద్ అహ్మద్ మరణించిన ఒక రోజు తర్వాత అతని తండ్రి అతిక్ అహ్మద్ ఎన్ కౌంటర్ కావడం గమనార్హం. 2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ మర్డర్ కేసుతో పాటు, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఉమేష్ పాల్ హత్యకేసులోనూ అతిక్ అహ్మద్ నిందితుడిగా ఉన్నాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అతిక్ అహ్మద్ ఎన్ కౌంటర్ అయినట్లు ప్రకటించిన పోలీసులు