
Telangana:కాంగ్రెస్‌లో చేరిన చేవెళ్ల బీఆర్‌ఎస్ ఎమ్యెల్యే
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ, చేవెళ్ల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపదాస్ మున్షీ సమక్షంలో ప్రకటించారు.
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
యాదయ్య కాంగ్రెస్‌లోకి మారిన ఆరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే. గతంలో బీఆర్‌ఎస్ టికెట్‌పై ఎన్నికైన దానం నాగేందర్, కడియం శ్రీహరి, టి.వెంకట్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ సంజయ్‌కుమార్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కాంగ్రెస్ లో చేరిన చేవెళ్ల బీఆరెస్ ఎమ్మెల్యే
కాంగ్రెస్ లో చేరిన చేవెళ్ల బీఆరెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య
— Telugu Scribe (@TeluguScribe) June 28, 2024
ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే కాలె యాదయ్య.
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. pic.twitter.com/k15DecphGW