NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కరోనా భయాలు: దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్
    కరోనా భయాలు: దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్
    భారతదేశం

    కరోనా భయాలు: దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్

    వ్రాసిన వారు Naveen Stalin
    April 10, 2023 | 11:40 am 0 నిమి చదవండి
    కరోనా భయాలు: దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్
    కరోనా భయాలు: దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్

    దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నందున నేపథ్యంలో ఆసుపత్రుల సంసిద్ధతను అంచనా వేయడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం, మంగళవారం దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌లను ప్రకటించింది. దీంతో సోమవారం ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రస్తుతం మాక్ డ్రిల్‌ను నిర్వహిస్తున్నారు. హర్యానాలోని ఝజ్జర్‌లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్)లో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా డ్రిల్‌ను పర్యవేక్షించనున్నారు. గత వారం సమీక్షా సమావేశంలో మన్సుఖ్ మాండవియా రాష్ట్ర ఆరోగ్య మంత్రులను అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్య సౌకర్యాల సంసిద్ధతను తనిఖీ చేయాలని కోరారు.

    ఐసీయూ పడకలు, ఆక్సిజన్ సరఫరాతో పాటు ఇతర వివరాలు సేకరణ

    మాక్ డ్రిల్‌లో భాగంగా ఆయా రాష్ట్రాల్లో ఐసీయూ పడకలు, ఆక్సిజన్ సరఫరా, ఆస్పత్రుల్లో బెడ్లు, ఇతర క్లిష్టమైన సంరక్షణ ఏర్పాట్లను ఈ మాక్ డ్రిల్‌లో పరిశీలించనున్నారు. ఇదిలా ఉంటే మంగళవారం కూడా మాక్ డ్రిల్స్ జరగనున్నాయి. మొత్తం అన్ని రకాల వైద్య సేవలకు సంబంధించిన వివరాలను సేకరించనున్నారు. అనంతరం ఆ వివరాలను కేంద్రానికి సమర్పించనున్నారు. గత కొన్ని రోజులుగా దేశంలోని చాలా ప్రాంతాలలో కరోనా కేసులు పెరుగుతున్నందున, అనేక రాష్ట్రాలు మళ్లీ మాస్క్‌లను తప్పనిసరి చేశాయి, మరికొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించాయి.

    తెలంగాణ: హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో మాక్ డ్రిల్స్

    #WATCH | Telangana: Gandhi Hospital in Hyderabad holds mock drill over Covid19 preparedness. pic.twitter.com/vGri5Uop7T

    — ANI (@ANI) April 10, 2023

    పాట్నలోని ఐజీఐఎంఎస్ ఆస్పత్రిలో మాక్ డ్రిల్స్

    #WATCH | Bihar: Mock drill over Covid19 preparedness underway at Patna IGIMS Hospital pic.twitter.com/1obCiwbxhF

    — ANI (@ANI) April 10, 2023
    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    కోవిడ్
    మన్‌సుఖ్ మాండవీయ
    తాజా వార్తలు
    కరోనా కొత్త మార్గదర్శకాలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    కోవిడ్

    దేశంలో కొత్తగా 5,880 మందికి కరోనా; పాజిటివిటీ రేటు 6.91శాతం కరోనా కొత్త కేసులు
    దేశంలో కొత్తగా 5,357 మందికి కరోనా; పాజిటివిటీ రేటు 3.39% కరోనా కొత్త కేసులు
    దేశంలో కొత్తగా 6,155 కొత్త కోవిడ్ కేసులు; 9మరణాలు కరోనా కొత్త కేసులు
    ఏప్రిల్ 10, 11 తేదీల్లో కరోనా మాక్ డ్రిల్; ఆరోగ్య శాఖ ఏర్పాట్లు తాజా వార్తలు

    మన్‌సుఖ్ మాండవీయ

    7రోజుల్లో మూడింతలు పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 6,050మందికి వైరస్; కేంద్రం హై అలర్ట్ కరోనా కొత్త కేసులు
    మన్సుఖ్ మాండవియా: 'కరోనా టీకా ద్వారా భారత్ 3.4మిలియన్ల మంది ప్రాణాలను కాపాడింది' కోవిడ్
    జనవరి 1నుంచి వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి: కేంద్రం కరోనా కొత్త మార్గదర్శకాలు
    కరోనాపై యుద్ధం.. నేడు దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్ కోవిడ్

    తాజా వార్తలు

    వైజాగ్ స్టీల్ ప్లాంట్‌‌ను వేలంలో దక్కించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్ విశాఖపట్టణం
    రాహుల్ గాంధీ విదేశాల్లో కలిసే 'అవాంఛనీయ వ్యాపారులు' ఎవరు? రాహుల్ గాంధీ
    ఈదురు గాలులకు కూలిన భారీ చెట్టు; ఏడుగురు మృతి మహారాష్ట్ర
    చౌకైన ఎగ్ ఇంక్యుబేటర్‌ను కనిపెట్టిన పదేళ్ల బాలుడు జమ్ముకశ్మీర్

    కరోనా కొత్త మార్గదర్శకాలు

    ఒక్కరోజులో 20శాతం పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 5,335 మందికి వైరస్ కరోనా కొత్త కేసులు
    దేశంలో కరోనా ఉద్ధృతి; కొత్తగా 3,641మందికి వైరస్; ఏడుగురు మృతి కోవిడ్
    దేశంలో ఒక్కరోజులో 27శాతం పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 3,823 మందికి వైరస్ కోవిడ్
    దేశంలో కొత్తగా 2,994 మందికి కరోనా; ఐదు మరణాలు కోవిడ్

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    ICICI-Videocon scam case: కొచ్చర్ దంపతులు, ధూత్‌లపై చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ సీబీఐ
    యుద్ధ విమానంలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ద్రౌపది ముర్ము
    అమృత్‌పాల్ సింగ్ కోసం కొనసాగుతున్న వేట; పంజాబ్ పోలీసులకు 'బైసాఖి' సెలవులు రద్దు పంజాబ్
    వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్; 10శాతం తగ్గనున్న వంటగ్యాస్ ధరలు గ్యాస్
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023