NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi: ఆప్ రెండో జాబితా విడుదల.. మనీష్ సిసోడియా ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు?
    తదుపరి వార్తా కథనం
    Delhi: ఆప్ రెండో జాబితా విడుదల.. మనీష్ సిసోడియా ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు?
    ఆప్ రెండో జాబితా విడుదల.. మనీష్ సిసోడియా ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు?

    Delhi: ఆప్ రెండో జాబితా విడుదల.. మనీష్ సిసోడియా ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 09, 2024
    01:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించకపోయినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సన్నాహాలు ప్రారంభించింది.

    ఆప్ అభ్యర్థుల రెండో జాబితాను ఇవాళ విడుదల చేసింది. ఇందులో 20 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.

    మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రతిసారీ పట్పర్‌గంజ్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తుంటే, ఈసారి జంగ్‌పురా స్థానం నుంచి బరిలోకి దిగారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    అభ్యర్థుల పేర్లను ఇక్కడ చూడండి 

    Phir Layenge Kejriwal🔥

    Second List of candidates for Delhi Assembly Elections 2025 is here!

    All the best to all the candidates ✌️🏻 pic.twitter.com/g0pymzlIaG

    — AAP (@AamAadmiParty) December 9, 2024

    టికెట్ 

    అవధ్ ఓజాకు కూడా టిక్కెట్ దక్కింది 

    ఇటీవల ఆప్‌లో చేరిన ఉపాధ్యాయుడు అవధ్ ఓజాకు పట్‌పర్‌గంజ్ స్థానం నుంచి టికెట్ ఇచ్చారు.

    నరేలా నుంచి దినేష్ భరద్వాజ్, తిమార్‌పూర్ నుంచి సురేంద్ర పాల్ సింగ్ బిట్టు, ఆదర్శ్ నగర్ నుంచి ముఖేష్ గోయల్, ముండ్కా నుంచి జస్బీర్ కర్లా, మంగోల్‌పురి నుంచి రాకేష్ జాతవ్ ధర్మరక్షక్, రోహిణి ప్రదీప్ మిట్టల్, చాందినీ చౌక్ నుంచి పునర్దీప్ సింగ్ సాహ్ని (సెబీ),పటేల్ నగర్ నుండి ప్రవేశ్ రతన్, మాదిపూర్ నుండి రాఖీ బిర్లా, జనక్‌పురి నుండి ప్రవీణ్ కుమార్, బిజ్వాసన్ నుండి సురేంద్ర భరద్వాజ్, పాలెం నుండి జోగిందర్ సోలంకీలకు టిక్కెట్లు ఇచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    Arvind Kejriwal: పంజాబ్‌లోని అన్ని లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తాం: అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన  అరవింద్ కేజ్రీవాల్
    Manish Sisodia: మనీష్ సిసోడియాకి స్వల్ప ఊరట.. మధ్యంతర బెయిల్ మంజూరు మనీష్ సిసోడియా
    AAP: అర్హత లేకుండా దిల్లీలో కాంగ్రెస్‌కు ఒక సీటు ఇస్తాం: ఆప్ సంచలన కామెంట్స్ దిల్లీ
    Chandigarh: బీజేపీలోకి చేరిన ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు.. చండీగఢ్ కార్పొరేషన్‌లో మారిన నంబర్ గేమ్  చండీగఢ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025