NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / హెచ్3ఎన్2 వైరస్: మహారాష్ట్ర, దిల్లీలో హై అలర్ట్; దేశంలో 9కి చేరిన మరణాలు
    భారతదేశం

    హెచ్3ఎన్2 వైరస్: మహారాష్ట్ర, దిల్లీలో హై అలర్ట్; దేశంలో 9కి చేరిన మరణాలు

    హెచ్3ఎన్2 వైరస్: మహారాష్ట్ర, దిల్లీలో హై అలర్ట్; దేశంలో 9కి చేరిన మరణాలు
    వ్రాసిన వారు Naveen Stalin
    Mar 18, 2023, 10:17 am 1 నిమి చదవండి
    హెచ్3ఎన్2 వైరస్: మహారాష్ట్ర, దిల్లీలో హై అలర్ట్; దేశంలో 9కి చేరిన మరణాలు
    హెచ్3ఎన్2 వ్యాప్తి నేపథ్యంలో మహారాష్ట్ర, దిల్లీలో హై అలర్ట్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వాలు

    దేశంలో హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా రోజురోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే వైరస్ సోకి 9మంది మృతి చెందినట్లు కేంద్రం ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, కర్నాటక, పుదుచ్చేరి, తమిళనాడు, అస్సాంలో ఇన్‌ఫ్లూయెంజా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇన్‌ఫ్లూయెంజా లాంటి అనారోగ్యం లేదా తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌ కేసుల విషయాల్లో కరోనా నిబంధలను పాటించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. మందులు, మెడికల్ ఆక్సిజన్ లభ్యత, కోవిడ్ -19, ఇన్‌ఫ్లూయెంజాను కట్టడి చేసే టీకాలను సిద్ధంగా ఉంచుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.

    రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి: మహారాష్ట్ర, దిల్లీ ప్రభుత్వాలు

    వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మహారాష్ట్ర, దిల్లీ ప్రభుత్వాలు హై అలర్ట్‌ను ప్రకటించాయి. దేశంలో కోవిడ్ -19, హెచ్3ఎన్2 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలని దిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ ప్రజలను కోరారు. పిల్లలు, వృద్ధుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. శనివారం డీడీఎంఏ సమావేశం జరగనున్న నేపథ్యంలో హెచ్3ఎన్2 వ్యాప్తిపై చర్చించనున్నారు. మహారాష్ట్రలోని అన్ని ఆసుపత్రులు అప్రమత్తంగా ఉండాలని సీఎం, డిప్యూటీ సీఎంలు ఆరోగ్యమంత్రిని ఆదేశించారు. రాష్ట్రంలో హెచ్‌3ఎన్‌2 వైరస్‌ విస్తరిస్తోందని, అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పేర్కొంది. మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని కోరింది. రాష్ట్రంలో మళ్లీ హెచ్3ఎన్2, కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని స్పష్టం చేసింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    కోవిడ్
    మధ్యప్రదేశ్
    మహారాష్ట్ర
    దిల్లీ

    తాజా

    ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం; టీడీపీ అభ్యర్థి అనురాధ విజయం ఎమ్మెల్సీ
    మారుతీ సుజుకి ఏప్రిల్ నుంచి మోడల్ రేంజ్ ధరలను పెంచనుంది ఆటో మొబైల్
    ఉబర్ యాప్ లో తప్పులు కనిపెట్టి 4.6లక్షలు రివార్డు అందుకున్న ఆనంద్ ప్రకాష్ జీవనశైలి
    భారత్ 6G విజన్: భారతదేశంలో త్వరలోనే 6G రానుంది టెక్నాలజీ

    కోవిడ్

    దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నరేంద్ర మోదీ
    దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు; కొత్తగా 918మందికి వైరస్, నలుగురు మృతి కరోనా కొత్త మార్గదర్శకాలు
    దేశంలో 4నెలల గరిష్ఠానికి కరోనా కేసులు; కేంద్రం ఆందోళన భారతదేశం
    ఇజ్రాయెల్‌లో ఎవరికీ తెలియని కరోనా కొత్త వేరియంట్; రెండు కేసులు నమోదు ఇజ్రాయెల్

    మధ్యప్రదేశ్

    సిధి: మధ్యప్రదేశ్‌లో ఆగి ఉన్న బస్సులను ఢీకొన్న ట్రక్కు- 14మంది దుర్మరణం రోడ్డు ప్రమాదం
    దక్షిణాఫ్రికా నుంచి మధ్యప్రదేశ్‌కు చేరుకున్న 12 చిరుతలు దక్షిణ ఆఫ్రికా
    ఉజ్జయినిలో ఎయిర్ టెల్, హరిద్వార్‌లో జియో 5G సేవలు ప్రారంభించాయి టెలికాం సంస్థ
    మూఢ నమ్మకానికి పరాకాష్ట: ఇనుప రాడ్‌తో 51‌సార్లు వాతలు, మూడు నెలల చిన్నారి మృతి భారతదేశం

    మహారాష్ట్ర

    కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆఫీస్‌కు బెదిరింపు కాల్స్; రూ.10 కోట్లు డిమాండ్ నితిన్ గడ్కరీ
    కుంభకోణంతో సంబంధం ఉన్న విరాట్ కోహ్లీ వదిలిపెట్టిన ఆడి R8 సూపర్‌కార్‌ ఆటో మొబైల్
    ప్లాస్టిక్ సంచిలో కుళ్లిపోయిన మహిళ మృతదేహం; కుమార్తెపైనే అనుమానాలు ముంబై
    మార్చి 26న మహారాష్ట్రలో బీఆర్ఎస్ బహిరంగ సభ; సీఎం కేసీఆర్ హాజరు భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్

    దిల్లీ

    అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా? భూకంపం
    ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు; 44 కేసులు నమోదు, నలుగురి అరెస్టు నరేంద్ర మోదీ
    పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం; 11మంది మృతి; ఉత్తర భారతంలోనూ ప్రకంపనలు భూకంపం
    దిల్లీ మద్యం కేసు: అన్ని ఫోన్లను ఈడీకి సమర్పించిన కవిత; అధికారులకు లేఖ కల్వకుంట్ల కవిత

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023