Loading...

రిషబ్ సింగ్ సంబ్యాల్: వార్తలు

Rishabh Singh Sambyal: 12 ఏళ్ల ఆర్మీ సేవలకు గుడ్‌బై.. 'నేషనల్ క్రష్' మేజర్ రిషబ్ సంచలన నిర్ణయం

ఇంటర్నెట్‌లో విశేషమైన క్రేజ్ సంపాదించుకున్న, 'నేషనల్ క్రష్'గా అభిమానులు పిలుచుకునే మేజర్ రిషబ్ సింగ్ సంబ్యాల్ (Major Rishabh Singh Sambyal) భారత సైన్యానికి ముందస్తు పదవీ విరమణ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.