Page Loader
Delhi: ఢిల్లీలోని పిల్లల కంటి ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు పిల్లలు అగ్నికి ఆహుతి
ఢిల్లీలోని పిల్లల కంటి ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం..

Delhi: ఢిల్లీలోని పిల్లల కంటి ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు పిల్లలు అగ్నికి ఆహుతి

వ్రాసిన వారు Stalin
Jun 05, 2024
01:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలోని లజ్‌పత్ నగర్‌లోని పిల్లల ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆ ప్రాంతంలోని ఐ సెవెన్ ఆస్పత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీని తర్వాత మంటలను ఆర్పేందుకు ఢిల్లీ అగ్నిమాపక దళాన్ని రప్పించారు. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఢిల్లీ ఫైర్ సర్వీస్ సుమారు 16 అగ్నిమాపక దళ వాహనాలను సంఘటనా స్థలానికి పంపింది. మంటలు చాలా భయంకరంగా ఉండడంతో భవనం నుంచి నల్లటి పొగలు కక్కుతూ కనిపించాయి. ఇటీవల, ఢిల్లీలోని పిల్లల ఆసుపత్రిలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో కనీసం ఏడుగురు నవజాత శిశువులు మరణించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఢిల్లీలోని పిల్లల కంటి ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం