మున్సిపల్ కార్పోరేషన్: వార్తలు

కమిషనర్ కుక్క కోసం ఇంటింటిని జల్లెడపడుతున్న పోలీసులు 

ఆ సిటీ మున్సిపల్ కార్పోరేషన్ కే ఆమె బాస్. సహజంగా జంతు ప్రేమికురాలు అయిన ఆవిడ ప్రేమతో ఓ కుక్కను కుటుంబ సభ్యురాలిగా పెంచుకుంటున్నారు.