NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: 'స్వచ్ఛ భారత్' కోసం చీపురు పట్టి చెత్త ఎత్తిన ప్రధాని మోదీ 
    తదుపరి వార్తా కథనం
    PM Modi: 'స్వచ్ఛ భారత్' కోసం చీపురు పట్టి చెత్త ఎత్తిన ప్రధాని మోదీ 
    పరిశుభ్ర, ఆరోగ్య భారతం కోసం చీపురు పట్టి చెత్త ఎత్తిన ప్రధాని మోదీ

    PM Modi: 'స్వచ్ఛ భారత్' కోసం చీపురు పట్టి చెత్త ఎత్తిన ప్రధాని మోదీ 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 01, 2023
    04:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహాత్మగాంధీ జయంతి అక్టోబరు 2ను పురస్కరించుకుని ఆదివారం దేశవ్యాప్తంగా స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

    స్వచ్ఛతా కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం శ్రమదానం చేశారు. ఫిట్‌నెస్‌ ట్రైనర్ అంకిత్‌ బైయాన్‌పురియాతో కలిసి పరిసరాల పరిశుభ్రతకు నడుం బిగించారు.

    స్వచ్ఛతాహి సేవాలో భాగంగా పరిసరాల పరిశుభ్రత కోసం ఓ గంట శ్రమదానం చేయాలని నరేంద్ర మోదీ సూచించారు. ఈ క్రమంలోనే బైయాన్‌పురియాతో కలిసి చీపురు పట్టి చెత్త ఎత్తారు.

    దేశమంతా స్వచ్ఛతపై దృష్టిసారిస్తోందని,తాను బైయాన్‌పురియాతో కలిసి శ్రమదానం చేశానన్నారు. కేవలం పరిశుభ్రతే కాకుండా ఫిట్‌నెస్, ఆరోగ్యాన్ని కూడా ఇందులో భాగం చేశామన్నారు.

    స్వచ్ఛతా పరిశుభ్రత, ఆరోగ్య భారత సందేశాన్ని అందిస్తోందని, ఇదే స్వచ్ఛ్, స్వస్త్ భారత్ అన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    శ్రమదానంలో పాల్గొన్న మోదీ

    Today, as the nation focuses on Swachhata, Ankit Baiyanpuriya and I did the same! Beyond just cleanliness, we blended fitness and well-being also into the mix. It is all about that Swachh and Swasth Bharat vibe! @baiyanpuria pic.twitter.com/gwn1SgdR2C

    — Narendra Modi (@narendramodi) October 1, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి
    తాజా వార్తలు

    తాజా

    Tirupati: తిరుపతిలో ఇంట్రా మోడల్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి శ్రీకారం.. శ్రీవారి ఆలయ శైలిలో డిజైన్‌ తిరుపతి
    RBI New Notes: మార్కెట్లోకి కొత్త నోట్లు.. ఆర్‌బీఐ కీలక ప్రకటన! సంజయ్ మల్హోత్రా
     Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం..  8మంది  మృతి చార్మినార్
    Health insurance: హెల్త్‌ బీమా సరిపోతుందా?.. 80శాతం పాలసీదారుల్లో ఆందోళన ఆరోగ్య బీమా

    నరేంద్ర మోదీ

    ఇది ప్రపంచానికి కొత్త దిశను చూపే సమయం: జీ20 స్వాగత ప్రసంగంలో ప్రధాని మోదీ  జీ20 సదస్సు
    G20 Delhi Declaration: దిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించిన జీ20 దేశాధినేతలు: ప్రధాని మోదీ ప్రకటన  దిల్లీ
    Morocco earthquake: మొరాకోలో భూకంప కల్లోలం.. 2,000 దాటిన మృతులు.. వెల్లువెత్తున్న మానవాతా సాయం మొరాకో
    రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించిన జీ20 దేశాధినేతలు  దిల్లీ

    ప్రధాన మంత్రి

    PM Modi Rajasthan Visit: ప్రధాని మోదీ సభలో అశోక్ గెహ్లాట్ ప్రసంగం తొలగింపు; రాజస్థాన్‌ సీఎం వ్యంగ్యస్త్రాలు అశోక్ గెహ్లాట్
    కాంగ్రెస్ చీకటి పనులు 'రెడ్ డైరీ' రికార్డు అయ్యాయి: ప్రధాని మోదీ రాజస్థాన్
    యూసీసీపై గడువు పెంచేది లేదు.. తేల్చేసిన లా కమిషన్ ఇండియా
    PM Modi Pune Visit: 'మిస్టర్ క్రైమ్ మినిస్టర్ గో బ్యాక్'.. పుణెలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు  నరేంద్ర మోదీ

    తాజా వార్తలు

    మాకు భారత్ ముఖ్యం.. అందుకే చైనా షిప్‌ను అనుమతించలేదు: శ్రీలంక  శ్రీలంక
    ఆర్మేనియా గ్యాస్ స్టేషన్‌లో పేలుడు.. 20 మంది మృతి ఆర్మేనియా
    దిల్లీలో బెంగాల్ వ్యాపారి కిడ్నాప్.. ముగ్గురు అరెస్ట్ దిల్లీ
    దిల్లీ మద్యం కుంభకోణం కేసు: సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట  కల్వకుంట్ల కవిత
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025