తదుపరి వార్తా కథనం
AP Fibernet: ఏపీ ఫైబర్‌నెట్ నూతన ఎండీగా ప్రవీణ్ ఆదిత్య
వ్రాసిన వారు
Sirish Praharaju
Feb 25, 2025
05:40 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ ఫైబర్‌నెట్ (AP Fibernet) ఎండీగా ప్రవీణ్ ఆదిత్య (Praveen Aditya) నియమితులయ్యారు.
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఇటీవల, సోమవారం ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
తదనంతరం, ఫైబర్ నెట్ ఎండీ దినేష్‌కుమార్‌ను బదిలీ చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది.
ఈ పరిణామాల నేపథ్యంలో, ప్రవీణ్ ఆదిత్యను కొత్త ఎండీగా నియమించబడినట్టు ప్రకటించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఏపీ ఫైబర్‌నెట్ నూతన ఎండీగా ప్రవీణ్ ఆదిత్య
#APFibernet నూతన ఎండిగా ప్రవీణ్ ఆదిత్యను నియమిస్తూ #APGovernment ఉత్తర్వులు జారీ…#AndhraPradeshNews pic.twitter.com/vcjUJ714ye
— ap-leaks (@ap_leaks) February 25, 2025