రాజ్‌కుమార్ సింగ్: వార్తలు

16 Jun 2023

మణిపూర్

మణిపూర్‌లో కేంద్రమంత్రి ఇంటికి నిప్పు: 1000మందికి పైగా దాడి

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో హింస ఇంకా ఆగడం లేదు. షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీ)లో చేర్చాలనే డిమాండ్‌పై రెండు వర్గాల మధ్య ఘర్షణలు తారస్థాయికి చేరుకున్నాయి.