NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / వివేక హత్య విషయం వైఎస్ జగన్ కు ముందే తెలుసు: వైఎస్ సునీత
    తదుపరి వార్తా కథనం
    వివేక హత్య విషయం వైఎస్ జగన్ కు ముందే తెలుసు: వైఎస్ సునీత

    వివేక హత్య విషయం వైఎస్ జగన్ కు ముందే తెలుసు: వైఎస్ సునీత

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 13, 2023
    02:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర దర్యాప్తు సంస్థ చేపట్టిన ఇన్వెస్టిగేషన్ కు ఎంపీ అవినాష్‌రెడ్డి ఏమాత్రం సహకరించడం లేదని వైఎస్ సునీత స్వయంగా సుప్రీంలో వాదనలు వినిపించారు. ఏప్రిల్‌ 24 తర్వాత 3 సార్లు ఈ మేరకు నోటీసులిచ్చినా ఆయన విచారణకు హాజరు కాలేదన్నారు.

    అయితే అరెస్ట్‌ నుంచి తప్పించుకునేందుకే తల్లి అరోగ్యాన్ని అడ్డుగా పెట్టుకున్నాడని సుప్రీంకు వివరించారు. ఎంపీ అవినాష్ ను అదుపులోకి తీసుకుందామని వెళ్లిన సీబీఐ అధికారులను ఆయన అనుచరులు, మద్దతుదారులు అడ్డుకున్నారన్నారు.

    సాక్షులను సైతం బెదిరిస్తూ ఇతర నిందితులతో కలిసి అవినాష్ ప్రభావితం చేస్తున్నారని కోర్టుకు చెప్పారు. వైఎస్ అవినాష్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని, ఆయనకు అధికార పార్టీ కీలక వ్యక్తుల మద్దతు సైతం ఉందని సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

    DETAILS

    సీబీఐ సేకరించిన సాక్ష్యాలను 

    సీబీఐ అధికారులపై అవినాష్ తప్పుడు ఫిర్యాదులు చేస్తూ, అధికారులపై ప్రైవేట్‌ కేసులు నమోదు చేయించారన్నారు.

    అయితే వివేకా హత్య గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ కు ముందే తెలిసిందని సునీత కోర్టుకు వివరించారు. సునీత వాదనలు విన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది.

    కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ రద్దుపై దాఖలైన పిటిషన్‌ ను సుప్రీం విచారించింది. దీనిపై విచారణలో భాగంగా స్వయంగా సునీత వాదనలు వినిపించారు.

    ఈ క్రమంలో ఎంపీ అవినాష్ పై పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీబీఐ సంపాదించిన సాక్ష్యాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని, సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా హైకోర్టు ఆదేశాలిచ్చిందన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    ప్రభుత్వం
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Tabu: మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్‌, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది బాలీవుడ్
    Neeraj Chopra: 90 మీటర్ల మార్క్ దాటిన నీరజ్‌ చోప్రా.. అభినందనలు తెలిపిన నరేంద్ర మోదీ నీరజ్ చోప్రా
    ChatGPT: చాట్‌జీపీటీలో నిమిషాల్లో కోడింగ్‌, బగ్స్‌ ఫిక్స్‌ చేసే ఏఐ టూల్ చాట్‌జీపీటీ
    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్

    సుప్రీంకోర్టు

    వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు; దర్యాప్తు అధికారిని మార్చాలని సీబీఐని ఆదేశించిన సుప్రీంకోర్టు సీబీఐ
    అమరావతిపై విచారణను జులై 11కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్
    ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ లోక్‌సభ
    'అంతా ఏప్రిల్ 30లోగా అయిపోవాలి'; వైఎస్ వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టు ఆదేశాలు కడప

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    రాజకీయాల్లోకి వైఎస్ భారతి; జమ్మలమడుగు నుంచి అసెంబ్లీ బరిలో? జమ్మలమడుగు
    ఆంధ్రప్రదేశ్: 18మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన వైఎస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణస్వీకారం, సీఎం జగన్‌ హాజరు ఆంధ్రప్రదేశ్
    వైజాగ్‌: 'ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'ను ప్రారంభించిన జగన్: దిగ్గజ కంపెనీలు హాజరు ఆంధ్రప్రదేశ్

    ప్రభుత్వం

    మాన్యువల్ ధర నుండి ChatGPT వరకు టాటా ఆధ్వర్యంలో ఎయిర్ ఇండియాలో వస్తున్న మార్పులు విమానం
    2023 ఫారిన్ ట్రేడ్ పాలసీని ఆవిష్కరించిన కేంద్ర ప్రభుత్వం వ్యాపారం
    ప్రభుత్వాస్పత్రి నుంచి నవజాత శిశువును ఈడ్చుకెళ్లిక కుక్క; చిన్నారి మృతి కర్ణాటక
    ముడిచమురుపై విండ్ ఫాల్ పన్నును సున్నాకి తగ్గించిన కేంద్రం ప్రకటన

    ఆంధ్రప్రదేశ్

    కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు ఆ రెండు పార్టీలు రెడీ  నరేంద్ర మోదీ
    గుడ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్  వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    అరకులోయ కాఫీ పంటకు ఆర్గానిక్ సర్టిఫికేట్, వివరాలివే  భారతదేశం
    NTR: తెలుగునాట రాజకీయ ప్రభంజనం; ఎన్టీఆర్ పొలిటికల్ ప్రస్థానం సాగిందిలా నందమూరి తారక రామారావు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025