NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Break fast : ఈ టిఫిన్స్ తింటే పోషకాలే పోషకాలు..పైగా బరువు తగ్గొచ్చు
    తదుపరి వార్తా కథనం
    Break fast : ఈ టిఫిన్స్ తింటే పోషకాలే పోషకాలు..పైగా బరువు తగ్గొచ్చు
    పైగా బరువు తగ్గొచ్చు

    Break fast : ఈ టిఫిన్స్ తింటే పోషకాలే పోషకాలు..పైగా బరువు తగ్గొచ్చు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 19, 2023
    10:01 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మనం తీసుకునే ఆహారం మన శరీరం బరువును నిర్ణయిస్తుంది. అయితే బరువు అతిగా ఉంటే తగ్గడానికి మాత్రం ప్రతిరోజూ వ్యాయామం చేస్తుంటారు.

    కానీ దీంతో పాటు కేలరీలు తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం కీలకమే. చాలా మంది బరువు తగ్గాలని ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్'ను వదిలేస్తుంటారు.

    కానీ శరీరం ఫిట్'గా ఉండాలంటే బ్రేక్ ఫాస్ట్ చాలా అవసరం. మీరు బరువు తగ్గడానికి ఉదయం అల్పాహారం మానేయక్కర్లేదు. కానీ ఉదయం పూట కొన్ని ఆహారాలు తింటే సులువుగా జీర్ణం అవుతుంది. పైగా బరువు తగ్గుతారు.

    ఉప్మా :

    దక్షిణాగిలో ఉప్మా చాలా ఫేమస్. రవ్వ, కూరగాయలతో ఉప్మాను రుచికరంగా తయారు చేసుకోవచ్చు. దీన్ని చాలా మంది తినరు. ఇది తింటే బరువు తగ్గుతారు.

    details

    ఈ టిఫిన్స్ తింటే పోషకాలే పోషకాలు

    పోహా :

    మహారాష్ట్ర వంటకాల్లో ఒకటైన పోహాలో కేలరీలు చాలా తక్కువ. దీన్ని బియ్యంతో తయారు చేస్తారు. ఆలుగడ్డ, ఉల్లిపాయలు, పల్లీలతో రుచిగా చేస్తారు. బరువు తగ్గేలా చేస్తుంది.

    ఇడ్లీ :

    రవ్వ, బియ్యం, పప్పులతో చేసే ఇడ్లీ దక్షిణ భారతదేశంలో ఎక్కువ మంది ఇష్టపడే బ్రేక్ ఫాస్ట్. మీడియం సైజు ఇడ్లీలో కేవలం 39 కేలరీలు మాత్రమే ఉంటాయి.

    మూంగ్ చిల్లా :

    ఈ వంటకాన్ని పెసరపప్పుతో తయారుచేస్తారు.దీని తయారీకి కూరగాయలను వినియోగించవచ్చు. దీన్ని ఉదయం అల్పాహారంలో తినొచ్చు.

    ఓట్ మీల్ :

    ఆరోగ్యకరమైన అల్పాహారం. దీన్ని పప్పు, కూరగాయలతో చేస్తే టేస్ట్ అదుర్స్. మీరు ఆరోగ్యంగా ఉండేందుకు కావాల్సిన అన్ని రకాల పోషకాలను ఇది అందిస్తుంది.బరువుతగ్గేందుకు ఇదో గొప్ప బ్రేక్ ఫాస్ట్.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆహారం

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    ఆహారం

    బ్రేక్ ఫాస్ట్ లో ఫైబర్ తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ ఫుడ్స్ ట్రై చేయండి  లైఫ్-స్టైల్
    టర్కీ పర్యటనకు వెళ్తున్నారా? ఈ ఆహారాలు ఖచ్చితంగా ట్రై చేయండి  టర్కీ
    నీరసాన్ని దూరం చేయడం నుండి క్యాన్సర్ల నివారణ వరకు వెలగపండు ప్రయోజనాలు  ఆరోగ్యకరమైన ఆహారం
    పొద్దున్న లేవగానే కడుపు క్లీన్ కావడం లేదా? మలబద్దకం సమస్యను దూరం చేసే పద్దతులు  జీవనశైలి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025